Snake security temple : ఆలయానికి కాపలాగా ఉన్న ఈ నాగుపాము గురించి మీకు తెలుసా.. అయితే తెలుసుకోవాల్సింది...

Snake security temple : ఆలయానికి కాపలాగా ఉన్న ఈ నాగుపాము గురించి మీకు తెలుసా.. అయితే తెలుసుకోవాల్సింది...

Snake security temple : హిందూ సాంప్రదాయంలో పాములు కూడా దేవతల పూజిస్తూ ఉంటారు. పాములు కి కూడా ప్రత్యేకమైన పండుగను నిర్వహిస్తారు. కొన్నిచోట్ల మాత్రం పాములని విషపూరితమైనవని చంపేస్తూ ఉంటారు. కొన్నిచోట్ల పాములు పెంపుడు జంతువుల పెంచుకుంటూ ఉంటారు. పాములు కొన్నిచోట్ల దేవాలయంలో ప్రదక్షిణలు చేస్తూ తిరగడం మనం చూస్తూనే ఉంటాం.

అలాగే నాకు పని శివుడు మెడలో ఉంటుంది అన్న విషయం కూడా అందరికీ తెలిసిందే.. ఈ మధ్యకాలంలో అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తున్న గా అక్కడికి గుంపులుగా పాములు రావడం ఆశ్చర్యకరంగా అనిపించింది.అంతే పాములును చేసే వింతలు  చూస్తుంటే పాములు దేవత రూపాలను కూడా నమ్మవచ్చు..  

అలాంటి పాములు గుడులకి కాపలుగా ఉంటాయంటే మీరు నమ్ముతారా..? నమ్మాలి..ఇండియాలో అతి పురాతనమైన సూర్య దేవాలయం గుప్త నిధుల కోసం కొందరు దుండగులు తవ్వకాలలో ధ్వంసమైన సూర్య దేవాలయలలోఒకటి . నల్లగొండ జిల్లాలోని శాలి గౌరారం మండలం ఓ గ్రామంలో ఉన్న సూర్య దేవాలయం ప్రాంగణంలో చేసిన పరిశోధన ప్రకారం ఈ విషయాన్ని వెల్లడించారు.. 

సూర్య దేవాలయం పై ప్రత్యేక కథనంలోకల్ 18 అని ఇవ్వడం జరిగింది. సుమారు 800 నాటి నేపథ్యంలో ఉన్న సూర్య దేవాలయానికి ఏ ఎస్ ఐ బృందం సర్వే చేసి పురావస్తు వారసత్వ కట్టడానికి కావలసిన అర్హతలు ఉన్నాయని తెలియజేసింది  కేంద్ర ప్రభుత్వం. సూర్య దేవాలయ ఆలయంలో పూర్వంలో ఒక తాచుపాము ఉండేది. ఆ గుడి కావలిగా ఉంటుందని పూర్వీకులు చెప్తుంటారు. గతంలో కూడా దేవాలయం పూజలు అందుకునేదని అక్కడి గ్రామవాసులు చెబుతున్నారు.

పూర్వం లో గుడి ఆవరణలో ఉన్న చెట్టు కొట్టడం వల్ల అతని కాలు కూడా గాయమైందని గ్రామస్తులు తెలుపుతున్నారు. అంత మహిమగల సూర్యదేవాలయ పట్టించుకోవడం వలన ఆ గ్రామం కూడా ఇబ్బందులు పాలవుతుందని గ్రామస్తులు చెప్తున్నారు. పురావస్తు శాస్త్రజ్ఞులు తెలిపిన ప్రకారం పరిమితులకు అనుములుగా ఉన్నట్లు గుర్తించిన పురావస్తు శాస్త్రజ్ఞుల బృందం కేంద్ర ప్రభుత్వ రక్షణ జాబితా కోసం గట్టిగా సిఫార్సు చేశారని అక్కడి గ్రామవాసులు చెప్తున్నారు. 

178 -2

ఆలయ రక్షణ పునర్నిర్మాణం కోసం గ్రామస్తులు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి లేఖ ద్వారా విజ్ఞప్తి చేయడం జరిగింది. లేఖకు స్పందించిన మంత్రి. ఆలయ అభివృద్ధి కోసం ఈ లేఖను శాఖకు పంపించాడు. నిబంధనల ప్రకారం ఆలయ రక్షణకు సరైన చర్యలు తీసుకోమని ఆ లేఖలు రాసింది. సూర్య దేవాలయం ఇప్పటికే ఇరువైపులా ధ్వంసం అయ్యి పునరుద్ధరణ కి వీలులేని స్థితిలో ఉందన్నారు.

ఆలయ పరిధిలో ఉన్న 57.4 ఎకరాల భూమి కూడా అక్రమణులకు గురవుతోంది. దాంతో గ్రామ సర్పంచి దేవాలయ రక్షణ కమిటీ సభ్యులతో పాటు గ్రామస్తులు ఆలయం పరిరక్షణ కోసం ప్రభుత్వానికి అనేక విన్నపాలను అందించారు. గవర్నర్ తమిళ్ సై ,సౌందర్య, రాజంపేట వేదిక సూర్యదేవాలయాన్ని గురించి పరీక్షించాలని గతంలో పురావస్తు శాఖ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.

తరువాత పురావస్తు సలహాదారు ఎస్ రుషికేశ్ తో పాటు పురావస్తు శాస్త్రజ్ఞులు దేవాలయాన్ని సందేశించింది.. ఆలయం చారిత్రకత ప్రాముఖ్యత స్వభావం నిర్మాణం యొక్క స్థితిని బృందం పరిశీలించి దీని పనులు పునర్ నిర్మించాలని అక్కడి గ్రామస్తులు కోరుకుంటున్నారు.. అయితే అక్కడ ఒక త్రాచుపాము ఆలయానికి కాపలాగా ఉంటుంది.. ఆలయం దగ్గరికి ఎవరు వెళ్లాలన్నా భయపడిపోతూ ఉంటారు.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?