తులసి మొక్కను కత్తిరించే ముందు తప్పక పాటించాల్సిన నియమాలు ఇవే.. లేదంటే 7 సంవత్సరాల శని మిమ్మల్ని పీడిస్తుంది..

తులసి మొక్కను కత్తిరించే ముందు తప్పక పాటించాల్సిన నియమాలు ఇవే.. లేదంటే 7 సంవత్సరాల శని మిమ్మల్ని పీడిస్తుంది..

తులసి చెట్టును హిందువులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. తులసి చెట్టును ఈ రెండు రోజులు మాత్రం పొరపాటున కూడా ముట్టుకోకూడదు. తాకకూడదు. హిందువులు తులసికి పూజలు చేస్తూ ఉంటారు. ప్రతి రోజు తప్పకుండా తులసి మొక్కను పూజించడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయని విశ్వసిస్తూ ఉంటారు. తులసి మొక్క వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే.. తులసి ఆకులను కేవలం పూజలో మాత్రమే కాకుండా ఎన్నో ఔషధారణ తయారీలో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. తులసిలో లక్ష్మీదేవి విష్ణువు ఇద్దరూ కొలువై ఉంటారు.

 కాబట్టి తులసి మొక్కను పూజించడం వల్ల లక్ష్మీ విష్ణు అనుగ్రహంతో పాటు తులసి దేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. అయితే  ఈ తులసి  మొక్క గురించి ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. శాస్త్రాల ప్రకారం తులసి మొక్కను రాత్రి లేదా సూర్యాస్తమయం సమయంలో ముట్టుకోకూడదు. అలాగే సూర్యాస్తమయం అయిన తర్వాత నీరు సమర్పించడం వల్ల ఆమె ఉపవాసానికి భంగం కలిగినట్టు అవుతుంది. ఇటువంటి పరిస్థితి వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి నివాసితులకు దురదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఇంట్లో ఉండే తులసి మొక్క నివాసితుల మనసుకు శాంతిని, ఆనందాన్ని కలిగిస్తుంది. మీరు నాటిన ప్రదేశం చక్కగా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు.. ఏమిటి ఆదివారం రోజు నీటిని సమర్పించకూడదు.. 

అలాగే ఏకాదశి రోజు కూడా నీకే సమర్పించకూడదు. అలాగే తులసి మొక్కను కత్తిరించే విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. రుతుక్రమంలో అస్సలు తులసి చెట్టుని కత్తిరించవచ్చు. సాయంత్రం ఆరు తర్వాత తులసి ఆకులను కత్తిరించవద్దు. ఈ విధంగా చేసినట్లయితే ఏడు సంవత్సరాలు శని మిమ్మల్ని పట్టిపీడిస్తుంది.. తులసి చెట్టుకి పూజ చేసే విధానం లో నీటిని సమర్పించే విషయంలో తప్పకుండా ఈ విషయాన్ని పాటించాలి. లేకపోతే తులసి అమ్మ కోపానికి మీరు గురవుతారు.. ఏకాదశి ఆదివారం ఉపవాసం ఉంటుంది ఆ సమయంలో మీరు నీటిని సమర్పిస్తే ఉపవాసానికి మీరు భంగం కలిగించిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఏకాదశి నాడు ఆదివారంనాడు సమర్పించవద్దు.

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?