Ugadi Festival Pariharam : ఏప్రిల్ 9 ఉగాదిలోపు బియ్యం డబ్బాలో ఈ రెండు వస్తువులు వేయండి.. వేలు లక్షల కాదు. కోట్లు సంపాదిస్తారు..
అయితే ఇంతటి విశిష్టత అనేది ఉగాది పర్వదినానికి ఉంటుంది. కాబట్టి ఉగాది పర్వదినంలోపు మీరు బియ్యం డబ్బాలో ఈ రెండు వస్తువులు కనుక వేసుకున్నట్లయితే ఆర్థికంగా గణనీయమైన పురోగతిని సాధిస్తారు. ముఖ్యంగా బియ్యానికి మన జీవితంలో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి బియ్యం డబ్బాకి కూడా మనం చాలా ప్రాముఖ్యత ఇవ్వాల్సి ఉంటుంది. ఇంట్లో ఆత్మీయ దిశలో మాత్రమే పెట్టుకోవాలి.
అటువంటి రెండు వస్తువుల విషయానికి వచ్చినట్లయితే కనుక ఒక తెలుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి. దాంట్లో రెండు లవంగాలను వేయండి. అలాగే రెండు లక్ష్మీ గవ్వలను కూడా వేయండి. ఈ రెండు వస్తువులు ఏమిటంటే ధనాకర్షణ స్వభావాన్ని కలిగి ఉంటాయి.
ఈ విధంగా చేస్తే కనుక ధనలక్ష్మి రూపంలో ధాన్య లక్ష్మి రూపంలో ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ఆహ్వానించబడుతుంది. కచ్చితంగా మీ ఇంట్లోకి అడుగుపెడుతుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలను అన్నింటినీ కూడా తొలగిస్తుంది. లక్షలు కాదు కచ్చితంగా మీరు కోట్లు సంపాదిస్తారు. మీ జీవితంలో అప్పులు తీసుకునే స్థాయి నుండి ఇచ్చే స్థాయిలోకి కూడా మీరు ఎదగా కలుగుతారు.

అలాగే వృత్తి ఉద్యోగం, వ్యాపారం తదితర అంశంలో మీకున్న ప్రతికూలతలు ప్రతి ఒక్కటి కూడా అనుకూలంగా మారుతాయి. అలాగే మీ జీవితంలో ఎటువంటి శ్రేయస్సును ఎటువంటి అభివృద్ధిని కోరుకుంటున్నారో అభివృద్ధి కచ్చితంగా జరిగి తీరుతుంది. ఇక మరొక విషయం మీరు గమనించాల్సింది ఏంటి అంటే. కనుక ఈ విధంగా మూటను మీరు బియ్యం డబ్బాలో వేసే ముందు మీ ఇంట్లోని పూజా మందిరం దగ్గర నిల్చుని మీరు ఆ యొక్క మూటని చేత్తో పట్టుకొని మనసులోని సంకల్పం చెప్పుకోండి.
అంటే మీకున్న దరిద్ర భాదలు లు అన్ని తొలగిపోవాలి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రావాలని వృత్తి ఉద్యోగం వ్యాపారం తదితరాంశంలో మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ ఎటువంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ తొలగిపోవాలని మనస్సులో సంకల్పం చెప్పుకున్న తర్వాత బియ్యం డబ్బాలో కింది భాగంలో ఇది వేసేయండి. ఈ విధంగా కనుక మీరు చిన్న పని చేశారంటే మీ గృహంలో ఉన్నటువంటి సమస్యలు ప్రతి ఒక్కటి కూడా దూరమైపోతాయి. మీరు జీవితంలో సకల శుభాలను మీరు పొందుకుంటారు.
