God Rings: ఏ ఏ దేవుని ఉంగరాలు పెట్టుకుంటే ఎటువంటి అద్భుత ఫలితాలు కలుగుతాయి...
ఈ నియమాలన్నీ కూడా మనం కచ్చితంగా పాటించాలి. లేకపోతే చాలా నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు ముందుగానే గుర్తుంచుకోవాలి. ఇక ఇప్పుడు ఏ చేతి వేలికి ఏ దేవుని విగ్రహాన్ని పెట్టుకోవాలి. అంటే ఏ దేవుడి ఉంగరాన్ని పెట్టుకుంటే మంచిది. ఒకవేళ ఎందుకు ఇలా పెట్టుకుంటే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనేది కూడా ఇప్పుడు చూద్దాం. చాలామంది లక్ష్మీదేవి ఉంగరాన్ని చాలా విరివిగా ధరిస్తూ ఉంటారు. ముఖ్యంగా మహిళలు ఎక్కువగా లక్ష్మీదేవి ఉంగరాన్ని ధరిస్తూ ఉంటారు. అయితే లక్ష్మీదేవి ఉంగరాన్ని ఉంగరం మధ్య వేలికి గాని ధరించవచ్చు. ఈ విధంగా లక్ష్మీదేవి అమ్మవారి ఉంగరాన్ని మనం మధ్య వేలికి గాని ఉంగరపు వేలకి గాని ధరించినట్లయితే అది కూడా కుడి చేతికి మాత్రమే ధరించాలని ఎందుకంటే దేవుడు విగ్రహం కాబట్టి ఖచ్చితంగా దేవుని ఉంగరం కుడి చేతికి మాత్రమే ఉంచాలి. కచ్చితంగా మీరు పెట్టుకునేటప్పుడు ఈ నియమాలు కూడా పాటించవలసి ఉంటుంది. ఉంగరాన్ని కూడా ధరిస్తూ ఉంటారు. సముద్రంలో నివసించేటటువంటి తాబేలు అదృష్టం ఆరోగ్యం సంపదకు చిహ్నంగా ఉంటుంది. సనాతన ధర్మంలో ప్రజలు తమ జీవితంలో ఆనందాన్ని సంతోషాన్ని అదృష్టాన్ని కూడా స్వాగతిస్తూ ఉంటారు. అయితే అదృష్టానికి నిదర్శనంగా ఉన్నటువంటి తాబేలు ఉంగరాన్ని ధరించడం కూడా ఎంతో విశిష్టత అయినటువంటి ఇక తాబేలు ఉంగరం అనేది మధ్య వేలుకు లేదా చూపుడు వేలికి ధరించాల్సి ఉంటుంది. ఈ ఉంగరాన్ని మీ కుడి చేతికి మాత్రమే ధరించాలి. ఇక శుక్రవారం సంపద దేవత లక్ష్మీదేవికి చంద్ర పవిత్రమైన రోజు కాబట్టి ఈరోజున అంటే శుక్రవారం రోజున మాత్రమే తాబేలు ఉంగరాన్ని కొనుగోలు చేసి ధరించాలి. తాబేలు ఉంగరం ధరించినప్పుడు తాబేలు ముఖం అనేది ధరించిన వ్యక్తికి ఎదురుగా ఉండాలి. వ్యతిరేక దిశలో ఉండకూడదు. లేదంటే లాభానికి బదులుగా ఆర్థిక నష్టం కలుగుతుంది.