మాఘ పౌర్ణమి తర్వాత ఎవరైతే ఈ చెట్టును తాకుతారో.. తిరుగులేని రాజయోగం పడుతుంది
ఒక నిమిషంలో మీకు తిరుగులేని రాజయోగం కూడా వరిస్తుంది. మీరు తాకాల్సినటువంటి చెట్టు విషయానికి వస్తే గనక రావి చెట్టు. రావి చెట్టు అనేది దేవత వృక్షం అని మనందరికీ తెలుసు. రావి చెట్టును విష్ణు రూపంగా కూడా చెబుతూ ఉంటారు. ఎక్కువ శక్తితో ఉన్నారని భగవంతుడు చెప్పాడు అందుకే రావి చెట్టు ఎంతో మహిమను కలిగి ఉంది. సర్వత్ర అచ్యుతుడు సమస్త దేవతల్లో కూడి ఉన్నాడని స్కంద పురాణం చెబుతుంది. రావి చెట్టును విష్ణు రూపంగా చెబుతూ ఉంటారు. అందువల్ల రావి చెట్టు విష్ణువుగా. వేప చెట్టు మహాలక్ష్మి గా భావించి రెండింటినీ ఒకే పాతిలో పెంచి వేప చెట్టును రావి చెట్టును పెంచి పెళ్లి చేస్తారు. ఇలా చేసి సాక్షాత్తు లక్ష్మీనారాయణ పెళ్లి చేసినట్టుగా భావిస్తారు. ఇంతటి మహిమతో కూడుకొని ఉంది కనుక దీని పుల్లలను పవిత్రమైన ఆజ్ఞలకు మాత్రమే ఉపయోగిస్తారు. అయితే రేపు ఆదివారం రోజు అలాగే మాఘ పౌర్ణమి తర్వాత రోజు మీరు రావి చెట్టు దగ్గరికి వెళ్లి ఈ మంత్రాన్ని పటిస్తూ మీరు ప్రదక్షిణ చేయండి.