A woman earns : లక్షలు సంపాదిస్తున్న ఓ మహిళ.. ప్రతిరోజు 2 గంటలు మాత్రమే ఉద్యోగం..
డబ్బు కోసం రోజు రెండు గంటలు మాత్రమే వర్క్ చేస్తుంది. ఆ తర్వాత రోజంతా ఖాళీగానే ఉంటుంది. అయినా లక్షల సంపాదిస్తుంది. తాను చేస్తున్నది ఏమిటి అని ఆశ్చర్యపోతున్నారా.. ఆ మహిళ చేస్తున్నది టిక్ టాక్ లో తెలిసింది. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.. వాల్ కోట్ అఫీలేయషన్ మార్కెట్ వచ్చింది. ఇది ఇలాంటిది అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి సైట్లు అమ్మే ప్రోడక్ట్ల లింకులను ఇంటర్నెట్లో షేర్ చేయడం..

ఎవరైనా ఆ లింకును క్లిక్ చేసి వస్తువులు కొంటే అందులో కొంత కమిషన్ వస్తుంది. లింకులు పోస్ట్ చేసిన వారికి ఈ మనీ దక్కుతుంది. ఎలా అఫీలియషన్ మార్కెట్ ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తి చెందింది. ఇండియాలో వారు వేసిన లింకులను అమెరికాలో కస్టమర్ లింక్ చేసి దాంట్లో వస్తువులు కొంటే ఇండియాలో లింక్ వేసిన వారికి కమిషన్ అధికంగా వస్తుంది. అంటే రూపాయి పెట్టుబడి లేకుండా సంపాదించే మార్గం అన్నమాట..
సుమారు 5 నెలల పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైట్లలో లింకులు పోస్ట్ చేసింది. దాంతో ఎక్కడ చూసినా ఆమె లింకులే కనిపించడంతో ఆమెకు రోజు వేల కొద్దిమని లాభం వచ్చేది.. ఇలా నెల నెల లక్షలు సంపాదిస్తుంది ఈ మహిళ. ఈ కారణంగానే ఇప్పుడు ఆమె రోజు రెండు గంటలు మాత్రమే పనిచేస్తుంది. ఇలా లింకులు పెరిగే కొద్దీ నానాటికి ఆమె సంపాదన కూడా పెరిగిపోతూ వస్తోంది..
మీలో ఎవరైనా ఇటువంటిది చేయాలనుకుంటే ప్రయత్నించవచ్చు.. అయితే ఇది సులభం కాదు.. ఇండియాలో ఇప్పటికే చాలామంది పనిచేస్తున్నారు. వారు వేసిన లింక్స్ ఇప్పుడు చాలా సైట్లో ఉన్నాయి. అందువలన కొత్తగా ఈ మార్కెట్లోకి ప్రవేశించాలంటే కొద్దిగా కాస్త తరం ముద్ర వేయడానికి చాలా టైం పట్టే అవకాశాలు ఉంటాయి.. ట్రై చేసి చూడండి. తప్పులేదు.. అది సక్సెస్ అయితే మీరు కూడా ఇలా సంపాదించుకోవచ్చు...