white ration card holders : మీకు తెల్ల రేషన్ కార్డు ఉందా..? అయితే బ్యాంకు మంచి ఛాన్స్ ఇస్తుంది.. ఉచితంగా శిక్షణ..
white ration card holders : ప్రస్తుతం ఎలాంటి అప్లికేషన్ చేయాలన్న.. బయటికి ఎక్కడికి వెళ్లాలి అన్న.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీ లకి కూడా ఈ రేషన్ కార్డు చాలా ముఖ్యం. ఇలా కొన్ని రకాల వాటికి రేషన్ కార్డు ముఖ్యమైంది.. చాలామంది ఈ కార్డులు లేని వారు ఉన్నారు. అయితే ఈ రేషన్ కార్డు ఉన్నవారికి బ్యాంకు శుభవార్త చెప్పింది. గ్రామీణ దృష్టిలో పెట్టుకొని యూనియన్ బ్యాంకు వారు నిరుద్యోగులకు ఉపాధి తరగతులకు క్రమం తప్పకుండా హాజరైతే చాలు..
శిక్షణ సమయం లో రానుపోను ఒక్కసారి ఛార్జీ ఇస్తామని ఆయన తెలిపారు... శిక్షణ తర్వాత సర్టిఫికెట్ ఇస్తామని ఆసక్తి గలవారు ఆధార్, రేషన్ కార్డు జిరాక్స్ కాపీలు ,నాలుగు పాస్ ఫోటో సైజ్ ఫోటోలతో సమస్త కి వచ్చి వారి పేరు నమోదు చేయించుకోగలరని తెలిపారు
మరిన్ని వివరాలకు యూనియన్ బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ 11-48 ద్వారా నగరం కొత్తపేట చంద్రగిరి 7989680587,9494951289,6301717672 నెంబర్లలో సంప్రదించవచ్చని వారు తెలిపారు.. రేషన్ కార్డులు లేని వారు అప్లై చేసుకుంటే మీరు ఆ కార్డులను పొందవచ్చు..