Ap Inter Results : ఏపీలో ఇంటర్ ఫలితాలు ఈ నెల 12న రిలీజ్..
రిజల్ట్స్ అనేవి మనకు ఏప్రిల్ సెకండ్ వీక్ అయితే వస్తాయి. అన్న అప్డేట్ అయితే వచ్చింది.. అయితే ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు ఈనెల 12న విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలిపారు..ఇంటర్మీడియట్ ఫలితాలు రిలీజ్ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్లో పదవ తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం కూడా ఈనెల 8వ తేదీ ముగిసింది.
రాష్ట్రంలో 164 గురుకుల జూనియర్ కాలేజీలలో మొత్తం 1320 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఎస్సీలకి 70% బిసిసి ఎస్సి కాన్వరేట్ క్రిస్టియన్లకు 12 శాతం ఎస్టిలకు6% ఇతరులకు 2% సీట్లు కేటాయించారు. వీటిలో ఐఐటి మెడికల్ అకాడమీలో ఎంపీసీ 300 సీట్లు. బైపిసి 300 సీట్లు ఉన్నాయి.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులాలలో ఇంటర్ ప్రవేశాలకు సంబంధించిన పరీక్ష ఫలితాలను రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సమస్త కార్యదర్శి రావిరాల మహేష్ కుమార్ తెలిపారు.
జూనియర్ ఇంటర్ ప్రవేశాలకు రాష్ట్రవ్యాప్తంగా 403 మంది విద్యార్థులను నమోదు చేయగా.. 35 కామ 629 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని తెలుస్తోంది. అంబేద్కర్ గురుకులాలు బాలికలకు 9,280 సీట్లు..
బాలురకు 4, 208 సీట్లు అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ పరీక్షలు హాజరైన విద్యార్థులు రిజల్ట్ ను చెక్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ ఇదే.. విద్యార్థులు తమ ఆధార్ నెంబరు,
పుట్టిన తేదీ ,ఫోన్ నెంబర్ వివరాలు నమోదు చేసి స్కోర్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు.. ఈ వివరాలతో మీరు వెబ్సైట్లోకి వెళ్లి మీ రిజల్ట్ ని చెక్ చేసుకోవచ్చు... ఇక మొత్తానికి ఏప్రిల్ రెండో వారంలో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు అయితే విడుదల కావచ్చు అని తెలిపారు..