నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కు మూడు అవార్డులు

విద్యార్థుల భ‌విష్య‌త్‌కు నిరంత‌రం కృషి : చైర్మన్ మల్కా కొమరయ్య

నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కు మూడు అవార్డులు

నాచారం, క్విక్ టుడే : ఫిబ్రవరి 15న జరిగిన కేంబ్రిడ్జ్ స్కూల్ కాంక్లేవ్ - సౌత్ ఏషియా, ఎక్సలెన్స్ రికగ్నిషన్ అవార్డ్స్ వేడుకలో నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కు ప్రతిష్టాత్మక ‘ది ఇన్నోవేటివ్ టీచింగ్ ఎక్సలెన్స్,  ‘బెస్ట్ కేంబ్రిడ్జ్ స్కూల్ ఫర్ ఎర్లీ ఇయర్స్ ఎడ్యుకేషన్’  ‘ది అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్ అవార్డు-సౌత్ ఏషియా’ అనే మూడు అవార్డులు ద‌క్కాయి. ఈ నేప‌థ్యంలో సోమ‌వారం స్కూల్ క్యాంపస్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ సునీత రావు మాట్లాడుతూ.. ఈ అవార్డులు రావడం తమకెంతో ఆనందంగా, ప్రోత్సాహాన్ని అందించాయన్నారు.

GBR_2990

గత దశాబ్ద కాలంగా నిబద్ధత, అంకితభావంతో విద్యను అందిస్తున్నామన్నారు. స్కూల్ యాజమాన్య నిబద్ధత, ఉపాధ్యాయుల అంకిత భావం, విద్యార్థుల కోసం రూపొందిస్తున్న పరిశోధనాత్మక కరిక్యులమ్, హై స్టాండర్డ్స్ కు గుర్తింపుగా లభించాయని సునీత రావు  అన్నారు. విద్యను అందించడంలో డైరెక్టర్ మల్కా పల్లవి, సీఈఓ మల్కా యశస్వి  ఎప్పుడూ కొత్త ఒరవడికి నాంది పలుకుతుంటారని, విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం నిరంతరం కృషి చేస్తున్నారని డిపిస్ చైర్మన్ మల్కా కొమరయ్య తెలిపారు.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?