TS ECET Answer Key 2024 : రేపే తెలంగాణ TS-ECET 2024 ప్రిలిమినరీ "కీ" విడుదల...ఇదిగో లింక్...

TS ECET Answer Key 2024 : రేపే తెలంగాణ TS-ECET 2024 ప్రిలిమినరీ

TS ECET Answer Key 2024 : ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో టీఎస్ ఎంసెట్ 2024 ప్రవేశ పరీక్షలు జరుగుతున్న సంగతి  తెలిసిందే. దీనికి సంబంధించి అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ  పరీక్షలు ఈనెల 7, 8 తేదీల్లో నిర్వహించారు. అయితే ఈ పరీక్షలకు సంబంధించిన ప్రిలిమినరీ ఆన్సర్ కి ఇటీవల మే 11వ తేదీన విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్య మండలి ఓ ప్రకటనలో తెలియజేయడం జరిగింది.

ఈ నేపథ్యంలోనే పరీక్షలకు హాజరైన విద్యార్థులు మే 11 నుంచి 13వ తేదీ వరకు ప్రిలిమినరీ ఆన్సర్ కీ తో  పాటు వారి రెస్పాన్స్ షీట్ మరియు మాస్టర్ ప్రశ్న పత్రాన్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలియజేశారు. ఇక ఈ ప్రిలిమినరీ ఆన్సర్ కీ విడుదలైన తర్వాత విద్యార్థులు ఏవైనా అభ్యంతరాలు ఉన్నవారు మే 13వ తేదీ ఉదయం 11 గంటల లోపు తెలియజేయాల్సిందిగా సూచించారు.

ఇక ఈ అభ్యంతరాలను కేవలం ఆన్ లైన్ ద్వారా మాత్రమే స్వీకరిస్తామని ఆఫ్ లైన్ లో అలాంటి అవకాశం లేదని స్పష్టం చేశారు.దీనికోసం మీరు సమ్మర్ తో అఫీషియల్ వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రీలిమినరీ కీ ను డౌన్లోడ్డ్ చేసుకోవచ్చు. ఇది ఇలా ఉండగా...

103 -3
తెలంగాణ రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కోర్సులో రెండో సంవత్సరం ప్రవేశాలకు డిప్లమా మరియు బీఎస్సీ విద్యార్థులకు నిర్వహించే టి.ఎస్ ఈసెట్ 2024 నోటిఫికేషన్ ఫిబ్రవరి 14న విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈ ప్రవేశ పరీక్షల కోసం ఫిబ్రవరి 15 నుండి ఆన్ లైన్ లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా , చివరగా ఏప్రిల్ 28వ తేదీ వరకు ఆలస్య రుసుమును కట్టించుకుని దరఖాస్తులను స్వీకరించారు.

ఇక ఇంజనీరింగ్ మరియు బీఎస్సీ మ్యాథమెటిక్స్ లో కనీసం 45% మార్కులతో ఉత్తీర్ణత సాధించిన ప్రతి ఒక్క విద్యార్థి ఇంజనీరింగ్ ప్రవేశాలకు ఈసెట్ పరీక్ష కోసం దరఖాస్తులు చేసుకున్నారు. ఇక రిజర్వుడు కేటగిరి అభ్యర్థులు కనీసం 40% మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

103 -4

ఆ తర్వాత ఏప్రిల్ 24 నుండి ఏప్రిల్ 28 వరకు దరఖాస్తులలో ఏమైనా తప్పులు ఉన్నవారు సరిచేసుకునేందుకు వెసులుబాటు కల్పించారు. ఆ తర్వాత పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి విద్యార్థులకు మే 1వ తేదీ నుండి సంబంధిత అధికారిక వెబ్ సైట్ లో హాల్ టికెట్లను విడుదల చేశారు.

అనంతరం మే 6వ తేదీన ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు టీఎస్ ఈసెట్ పరీక్షలను నిర్వహించారు. అయితే ఈసారి ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పరీక్షలను రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 95 కేంద్రాల్లో నిర్వహించడం జరిగింది. దీనిలో తెలంగాణ జిల్లాలో 48 హైదరాబాద్ రీజియన్ లో 44 ఆంధ్రప్రదేశ్లో 7 పరీక్ష కేంద్రాలు నిర్వహించారు.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్   ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
పెబ్బేర్‌, ఏప్రిల్ 22 (క్విక్ టుడే న్యూస్‌): -ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాల‌లో మోడ‌ల్ క‌ళాశాల పెబ్బేర్ ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలోనే ప్ర‌థ‌మ స్థానాన్ని సాధించి స‌త్తాచాటుకుంది. ఇంటర్ ద్వితీయ...
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?