Mahashivratri : మార్చి 8 మహాశివరాత్రి లోపు ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు.. రాజయోగం పట్టడం ఖాయం...
12 జ్యోతిర్లింగాలు శివుడి యొక్క పవిత్రమైన పుణ్యక్షేత్రాలు ఆయన ఆరాధన కేంద్రాలు జ్యోతిర్లింగాలను స్వయంభు లింగాలుగా పిలుస్తారు. ఈ లింగాలు ఆయా ప్రాంతాల్లో తమకు తాముగా పుట్టుకొచ్చాయి. మహా శివరాత్రి రోజున నిషిత కాలం శివ పూజ అనుసరించడానికి అనువైన సమయం శివుడు లింగ రూపంలో భూమి మీద కనిపించింది. అత్యంత పవిత్రమైన ఉద్భవ పూజ నిర్వహిస్తారు. మహాశివరాత్రి రోజున తెలిసి కానీ తెలియక కానీ మహాశివరాత్రి రోజున శివున్ని ఆరాధించిన వారికి ఉపవాసం ఉన్నవారికి కచ్చితంగా మోక్షం ప్రాప్తిస్తుంది. అని పరమేశ్వరుడు ఆ పార్వతి దేవితో చెప్తాడు. అంతటి విశిష్టత మహాశివరాత్రికి ఉంటుంది. ఆ లక్ష్మీదేవి కరుణాకటాక్షాలు మీ మీద మెండుగా ఉంటాయి. అయితే మీరు ఇంటికి తెచ్చుకోవాల్సినటువంటి మొదటి వస్తువు ఏమిటి అంటే కనుక ద దక్షిణావృత శంఖం అనేది చాలా పవిత్రమైనది. మన పూజా మంత్రంలో ఇది ఉంటే కనక విశేషమైన ఫలితాలు మనకి దక్కుతాయి.