Earth will Destroy : భూమి అంతమయ్యేది ఎప్పుడో డేట్ చెప్పిన శాస్త్రవేత్తలు..
మరి భూమిపై జీవం ఎప్పుడు అంతం అవుతుంది. దీనికి సంబంధించినటువంటివి కూడా పురాణాలో మరియు ఇతిహాసాలో వివిధ రకాల ప్రచారాలు అయితే ఉన్నాయి. అయితే ప్రస్తుతం భూమిపై జీవం అంతానికి గల అవకాశాలు ఏమిటి. ఎలాంటి అంశాలు ఈ పరిస్థితిని తీసుకొస్తాయి. ఇలాంటి వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఇటువంటి వాతావరణంలో భూమిపై ఏ జీవి మనుగడ సాగించలేదు అని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ వాతావరణంలో ఉష్ణోగ్రత వేడి పెరుగుదల కారణం వలన భూమిపై నివసించే అన్ని జీవులు కూడా చనిపోతాయి అని శాస్త్రవేత్తలు తెలిపారు..
భూమిలో కార్బన్ పరిమాణం అనేది పెరిగిపోతుంది. దీనివలన భూమి అంతరించిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని శాస్త్రవేత్తలు తెలిపారు. 66 బిలియన్ సంవత్సరాల కిందట ఇలాంటి సంఘటన జరగటం వలన డైనోసార్ లు అంతరించిపోయాయి అని శాస్త్రవేత్తలు తెలిపారు.
ప్రపంచంలో ఈ టైంలో కార్బన్ డయాక్సైడ్ పరిమాణం ఇప్పుడు ఉన్న దానికంటే రెండింతలు ఎక్కువగా ఉంది అని పరిశోధన బృందం అధిపతి అలెగ్జాండర్ ఫార్స్ వర్త్ తెలిపారు. దీనితో శరీరం అనేది వేడి ఎక్కటం వలన ప్రజలు చనిపోతారు. అప్పుడు భూమి యొక్క అన్ని ఖండాలు కలిసి సూపర్ కండమ్ పాంజియా అల్టిమాగా ఏర్పడుతుంది.
ముందుగా భూమి అనేది వేడి ఎక్కుతుంది అని శాస్త్రవేత్తలు తెలిపారు. దాని తర్వాత అది ఎండిపోతుంది. అంతిమంగా భూమి నివాసయోగం కాదు. అంతేకాక అగ్నిపర్వతాలు కూడా పేలుతాయి. భూమిలో ఎక్కువ భాగం అగ్నిపర్వతాలతో కప్పబడి ఉంటుంది అని తెలిపారు.
ఈ అగ్నిపర్వతాలు పెద్ద మొత్తంలో కార్బన్ డయాక్సైడ్ ను రిలీజ్ చేస్తుందట. దీని వలన ప్రజలు ఊపిరి అనేది పీల్చుకోవడానికి కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుందంట. దాని తర్వాత క్రమంగా ఒక జీవి కూడా ఈ భూమిపై ఉండదు అని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.