Baba Vanga Predictions: 2025 సంవత్సరంలో జరగబోయే విషయాలు తెలుసా?..  అంతా దైవేక్ష!

 Baba Vanga Predictions: 2025 సంవత్సరంలో జరగబోయే విషయాలు తెలుసా?..  అంతా దైవేక్ష!

 Baba Vanga Predictions:  మన భారతదేశంలో ఇప్పటివరకు ఎంతోమంది  భవిష్యత్తును అంచనా వేసి భవిష్యత్తులో జరగబోయేటువంటి విషయాలను ముందుగానే మనకు తెలియజేస్తూ ఉంటారు. అలాంటి వారిలో ముఖ్యంగా   గుర్తుకు వచ్చే వ్యక్తి ఎవరని అనగానే మొదటగా గుర్తుకు వచ్చేది బ్రహ్మంగారు. ఎందుకంటే వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో రాసుకున్నటువంటి అన్ని విషయాల్లో దాదాపు సగభాగం వరకు జరిగాయి. మరో కొన్ని సందర్భాలు అనేవి జరగాల్సి ఉన్నాయి. అచ్చం అలాగే 2025 లో జరగబోయేటువంటి విషయాలను బల్గేరియన్ ప్రవక్త బాబా వెంగ   2025 సంవత్సరానికి సంబంధించి చాలా అంచనాలను వేయడంతోపాటు ఏం జరుగుతాయో తెలిపారు. 

 బాబా వెంగ అంచనా ప్రకారం 2025 సంవత్సరంలో ప్రపంచ వినాశనం జరుగుతుందని చెప్పారు. ఆమె చెప్పిన ప్రకారం మనం కనుక చూసుకుంటే కచ్చితంగా 2025వ సంవత్సరం అతి భయంకరమైనదిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈమె చెప్పినటువంటి  మాటలనేవి చాలానే నిజమయ్యాయి. కాబట్టి ఈ బాబా వెంగ చెప్పేటువంటి భవిష్యత్తు మాటలు అన్ని కూడా నిజమే అని అనుకుంటున్నారు చాలామంది.   అయితే ఈ బాబా వెంగ 2025 సంవత్సరంలో ఏం జరుగుతుందో అనే కొన్ని విషయాలను తెలిపింది అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

ఈమె చెప్పిన వాటిల్లో ముఖ్యంగా ఐరోపా నాశనం అవుతుందట. ఇక అంతేకాకుండా ఎక్కువగా శాస్త్రీయ పురోగతి, టెలికాం అభివృద్ధి, గ్రహాంతర జీవితం,  అలాగే ప్రపంచ సంక్షోభం లేదా అపోకలిప్స్ ప్రారంభం కానున్నాయట. అయితే ఏం చెప్పిన ప్రకారం కచ్చితంగా నిజమైతే ఐరోపాలో భయంకరమైన యుద్ధం జరుగుతుంది. దీనివల్ల భారీ స్థాయిలో విధ్వంసం జరగడంతో ఎక్కువమంది మరణించేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా భూమి వెలుపల కమ్యూనికేషన్ ఏర్పాటు చేయడంతో మానవులు విజయం సాధించవచ్చు. కాబట్టి టెలికామాభివృద్ధి అనేది జరుగుతుంది. ఇక అదే విధంగా గ్రహాంతర జీవులతో కమ్యూనికేషన్ సాధ్యమవుతుండడంతో  మానవ అవయవాలు ప్రయోగశాలలో తయారుచేయబడతాయి. 

0705

 కాబట్టి ఇలాంటివి జరిగితే కచ్చితంగా 2025వ సంవత్సరంలో భూమిని నాశనం చేసే విధ్వంసానికి నాంది అవుతుందని అనవచ్చు. మానవత్వం పూర్తిగా నాశనం కానప్పటికీ దాని ముగింపు ప్రారంభమవుతుందట. కాబట్టి ఈమె చెప్పిన విషయాలన్నీ కూడా భవిష్యత్తులో జరుగుతాయో అనే ఆందోళన ఇప్పటికే చాలామంది లో నెలకొంది. ఈ బాబా వంగా అనేవారు బల్గేరియాలో జన్మించిన ప్రసిద్ధ ప్రవక్త. ఈమె జనవరి 31న 1911 లో జన్మించారు. చిన్నతనంలోనే చూపు కూడా కోల్పోయారు. ఇక ఆ తర్వాత ఆమె అంచనా వేసినటువంటి ప్రతి ఒక్కటి కూడా నిజమైంది. కాబట్టి ఆమె భవిష్యత్తులో చెప్పేటువంటివి అన్నీ కూడా నిజమవుతాయని ఆలోచనలో చాలా మంది ఉన్నారు.

 

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?