Gaddam: పురుషులు నవంబర్లో ఎందుకు గడ్డం చేసుకోరు?.. దాని వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటి?

Gaddam: పురుషులు నవంబర్లో ఎందుకు గడ్డం చేసుకోరు?.. దాని వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటి?

Gaddam: చాలామంది పురుషులు నవంబర్ నెలలో గడ్డం అనేది చేసుకోరు. నవంబర్ నెల గుర్తుకు రాగానే అందరికీ వాళ్ళ బర్త్డే డేట్ అలాగే కొంతమంది హీరోలా బర్త్డే డేట్లు గాని  లేదా కార్తీకమాసం గానీ గుర్తొచ్చినట్లుగానే ఈ నవంబర్ నెలలో మగవారు ఎక్కువగా గడ్డం సేవ్ చేసుకోరు అనే ఆలోచన కూడాచాలామందికి వచ్చే ఉంటుంది. ఎందుకంటే ఈ నవంబర్ నెలపొడుగున కూడా గడ్డం పెంచి వాట్సాప్ స్టేటస్ పెడుతుంటారు. అసలు ఇంతకీ ఈ నవంబర్ నెలలో షేవింగ్ ఎందుకు చేసుకోరు అనే స్టోరీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. 

 

Read Also రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..

Read Also ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  

 నవంబర్ నెలలో షేవ్ చేసుకోకుండా ఉంటే.. మనం క్యాన్సర్ బాధితులకు  సహాయం చేసిన వాళ్ళమవుతాము. ఎలాగంటే మగవాళ్ళందరూ కూడా ప్రతి నెల సేవింగ్ కోసం ఎంతో కొంత డబ్బులు అనేవి ఖర్చు పెడుతుంటారు. అయితే ఈ నవంబర్ నెలలో సేవ్ చేసుకోకుండా డబ్బుని మిగిల్చాలి. ఆ దాచి పెట్టినటువంటి డబ్బును క్యాన్సర్ పేషెంట్స్ కి డొనేట్ చేయాలన్నమాట. కాబట్టి ఇది నో షేవ్ నవంబర్ అనే కాన్సెప్ట్. ఒకపక్క ఫ్యాషన్ గాను మరోపక్క మంచి ఉద్దేశంతో నువ్వు ఉండడంతో ఈ ఛాలెంజ్లో చాలామంది మగవాళ్ళు పాటిస్పేట్ చేస్తూ ఉత్సాహంగా గడుపుతారు. ఈ ట్రైన్ ప్రపంచమంతా కూడా ఫాలో అవుతున్న విషయం చాలామందికి తెలియదు. 

Read Also రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు

 

 ప్రతి ఒక్కరు కూడా గడ్డం లేదా మీసం  కటింగ్ చేయించుకోవడానికి  ప్రతి మగవాడు కూడా బాగానే ఖర్చు పెడుతుంటారు. ప్రపంచంలో సెలూన్స్ మరియు మెన్స్ బ్యూటీ పార్లర్ ఆదాయం దాదాపు కోట్లలోనే ఉంటుంది. ఇంత మొత్తాన్ని నెల అంతా ఖర్చు చేయకుండా దాచి పెట్టడం వల్ల మనం క్యాన్సర్ పేషెంట్స్ లకు  దానం చేసిన వాళ్లమవుతాం. ఇలా నెల మొత్తం సేవ్ చేయించుకోకుండా  దాచిపెట్టిన డబ్బులను క్యాన్సర్ పేషెంట్లకు డొనేట్ చేయాలని కోరింది. 

Read Also హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?

08 -01

ఇక ఇలానే డొనేట్ ఎందుకు చేయాలంటే  క్యాన్సర్ పేషెంట్లకు థెరపీలు మరియు రేడియేషన్ ల వల్ల పూర్తిగా జుట్టు అనేది ఊడిపోతుంది. అలాంటి వాళ్లకు ఇది ఒక సింబాలిక్ సపోర్టుగా ఉండేందుకు  వెంట్రుకలు మరియు గడ్డం తీయకుండా ఉండే ఛాలెంజ్ను క్రియేట్ చేశారు అమెరికాకు చెందిన సెయింట్ జాడ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ వారు. ఇక వెంట్రుకలు మరియు గడ్డం తీయకుండా ఉండే ఛాలెంజ్ వల్ల సేవ్ చేసిన డబ్బు మొత్తాన్ని కూడా (noshave.org) అనే వెబ్సైట్ ద్వారా డొనేట్ చేయొచ్చు అని తెలిపారు. 

 

 ఇకపోతే గడ్డం పెంచితే బాగోదు అని ఒకప్పుడు చాలామంది ఫీల్ అయ్యే వాళ్ళు. కానీ కొన్ని నీళ్లుగా గడ్డం స్టైల్ బాగా ట్రెండ్ గా అవుతుంది. యూత్ అందరు కూడా రకరకాల స్టైల్స్ లో గడ్డం పెంచుతూ మరింత ట్రెండీగా తయారవుతున్నారు. ఒకప్పుడు క్లీన్ షేవ్ ఇష్టపడిన వాళ్ళు కూడా ఇప్పుడు గడ్డం పెంచడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక గడ్డం వల్ల అందమే కదా ఆరోగ్యంగానే ఉండవచ్చు అని డెర్మటాలజిస్టులు చెబుతున్నారు. 

 

సూర్య కిరణాల ద్వారా వచ్చే అల్ట్రావైలెట్ కీకిరణాలు  ముఖంపై పడకుండా గడ్డం అడ్డుకుంటున్నట్లు కొన్ని పరిశోధనలలో తేలింది. అలాగే అస్తమా మరియు దుమ్ము,ధూళి అలాగే డస్ట్ ఎలర్జీతో బాధపడుతున్న వారుకి గడ్డం బాగా ఉపయోగపడుతుందని సైంటిస్టులు చెప్తున్నారు. కాబట్టి మీరు కూడా తెలియని వారికి తెలియజేసి ఈ నవంబర్ నెలలో గడ్డాన్ని పెంచేసి  తద్వారా దాచిపెట్టినటువంటి డబ్బుని ఈ (noshave.org) వెబ్సైట్ ద్వారా   క్యాన్సర్ పేషెంట్లకు దానం చేయాలని కోరుతున్నాం.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?