Android Phone: మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో ఉన్న ఫీచర్స్ మీకు తెలుసా?... ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే?

Android Phone: మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో ఉన్న ఫీచర్స్ మీకు తెలుసా?... ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే?

Android Phone: ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి దగ్గర కూడా స్మార్ట్ ఫోన్ అనేది ఉంది. ప్రతి వంద మందిలో దాదాపుగా 98 మంది వరకు ఆండ్రాయిడ్ ఫోన్ ని వాడుతున్నారు. మరి ఇలాంటి స్మార్ట్ ఫోన్లలో  ఎన్నో రకాల ఫీచర్స్ అనేవి ఉంటాయి. కానీ అవి చాలా మందికి తెలియకపోవచ్చు. కాబట్టి ప్రస్తుతం మనం ఆండ్రాయిడ్ మొబైల్ లో ఉన్నటువంటి ఈ మంచి ఫీచర్స్ గురించి తెలుసుకుందాం. 

 అయితే కొన్ని కంపెనీ ఫోన్లకు కొన్ని ప్రత్యేకమైనటువంటి ఫీచర్స్ అనేవి ఉంటాయి. కానీ అన్ని ఆండ్రాయిడ్ మొబైల్ కి సాధారణంగా ఉండేటటువంటి ఫీచర్స్ చాలా ఉన్నాయి. కాబట్టి మీ దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే ఈ ఫీచర్లను కచ్చితంగా తెలుసుకోండి.  మనం కొన్నిసార్లు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఫోన్ లో కొంచెం బిజీ వర్క్ ఉంటుంది. అలాంటి సమయంలో మనం ఫోన్ ఉపయోగించడం చాలా డేంజర్. ఇప్పుడు మనం ఎవా ఫేషియల్ మౌస్  అనే యాప్ ని ఇన్స్టాల్ చేస్తే ఆ యాప్ సహాయంతో మీరు తల  కదలికల  ద్వారా మీ ఆండ్రాయిడ్ ఫోన్ ను  కంట్రోల్ చేయవచ్చు. 

Read Also హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?

 ప్రస్తుత రోజుల్లో చాలామంది ఇంటర్నెట్ వాడుతున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఫోన్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల బ్యాటరీ కూడా చాలా ఖర్చు అవుతూ ఉంటుంది. అయితే ఫోన్ బ్యాటరీ ఎక్కువసేపు ఉంచేందుకు ఫోన్ హోం స్క్రీన్ బ్యాక్గ్రౌండ్ కలర్ను బ్లాక్ లోకి మార్చుకోండి. అప్పుడు రంగురంగుల చిత్రాలు లేదా వీడియో స్క్రీన్ సేవలను ఉంచవద్దు. కాబట్టి ఇలా చేయడం వల్ల మన బ్యాటరీ బ్యాకప్ అనేది ఎక్కువగా వస్తుంది. 

Read Also రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..

3012

Read Also ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  

 ఒకవేళ మీరు వాడుతున్న ఫోన్ పోతే అది ఎక్కడుందో మనం సులభంగా తెలుసుకోవచ్చు. ఫోన్ సెట్టింగ్ లోకి వెళ్లి భద్రత ఎంపికలను క్లిక్ చేయండి. అక్కడ డివైస్ అడ్మినిస్ట్రేటర్స్  ఆప్షన్ సెట్టర్ ఆప్షన్ లో ఎడమవైపు ఉన్న బాక్స్ పై క్లిక్ చేస్తే  ఈ ఆప్షన్ ద్వారా మీ పోగొట్టుకున్న ఫోన్ లొకేషన్ అనేది తెలుసుకోవచ్చు.  అంతేకాకుండా మన ఫోన్లో ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారాన్ని కూడా లాక్ చేసుకోవచ్చు. 

Read Also రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు

 అంతేకాకుండా మీరు ఎవరికైనా మీ ఫోన్ ఇస్తున్నప్పుడు మీ ముఖ్యమైన సమాచారాన్ని రహస్యంగా ఉంచుకోవచ్చు. ముందుగా క్రోమ్ లోకి వెళ్లి డెస్క్ టాప్ మోడ్ ను ఆన్ చేయాలి. తర్వాత యూజర్ ఐకాన్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ అతిథి చిహ్నం అనేది కనిపిస్తుంది. ఒకసారి మీరు ఏ సమాచారాన్ని చూపించాలనుకుంటున్నారో మీరు ఏ సమాచారాన్ని దాచాలి అనుకుంటున్నారో అనే ఆప్షన్లు వస్తాయి. వీటిని ఇక మీరే ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?