BCCI : అక్కడ ఆడేది లేదంటూ.. ఐసీసీకే వార్నింగ్ ఇచ్చిన బీసీసీఐ ?

BCCI : అక్కడ ఆడేది లేదంటూ.. ఐసీసీకే వార్నింగ్ ఇచ్చిన బీసీసీఐ ?

BCCI:  పాకిస్తాన్ లో  వచ్చే ఏడాది జరగబోయే  చాంపియన్స్ ట్రోఫీకి భారత్ క్రికెట్ జుట్టు పాల్గొనే విషయంపై ఇప్పటికే స్పష్టత వచ్చింది. ఇక ఈ టోర్నీలో పాల్గొనేందుకు పాకిస్తాన్ కు భారత్ జట్టు రాదని  భారత క్రికెట్ నియంత్రణ మండలి అనగా బీసీసీఐ తేల్చి చెప్పేసింది. పాకిస్తాన్ వేదికగా 2025 ఫిబ్రవరి - మార్చిలో ఛాంపియన్ ట్రోఫీ జరగాల్సి ఉంది. 


ఇప్పటికే ఈ ఛాంపియన్ ట్రోఫీలో 8 జట్లు పాల్గొంటున్నాయి. కానీ ఈ ఛాంపియన్ ట్రోఫీకి  పాకిస్తాన్ కి వెళ్ళేది లేదని బిసిసి ఐసిసికి తేల్చి చెప్పింది. అయితే ఇరుదేశాల మధ్య ఉన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా భారతు అక్కడికి వెళ్లే విషయంపై చాలా రోజులుగా అనుమానాలతో సందేహాలు నెలకొన్నాయి. ఇప్పుడు దీనిని నిజం చేస్తూ బీసీసీఐ  తన నిర్ణయాన్ని కరా కాండీగా చెప్పేసింది. ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే పాకిస్తాన్ గడ్డపై  భారత్ క్రికెట్ జట్టు అడుగుపెట్టదని వెల్లడించింది. 

Read Also రోబో డాగ్ ను ఆసక్తికరంగా వీక్షిస్తున్న క్రికెట్ అభిమానులు!


ఇక ఈ విషయాన్ని అధికారికంగా లేఖ ద్వారా అంతర్జాతీయ క్రికెట్ మండలి అయినా ఐసీసీకి తెలియజేసింది. సంపాదిస్తానికి వెళ్ళవద్దని కేంద్ర ప్రభుత్వం సూచించినట్లుగా భారత్ బోర్డు సమాచారం కూడా ఈ లేఖలో అందించింది. తాజా పరిణామంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు  ప్రత్యామ్నాయ వేదికలను చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక భారతతోపాటు భారత్కు ప్రత్యర్థులుగా ఉండే జట్లు కూడా పాకు వెలుపలు ఉండే వేదికలలో మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది.  

Read Also హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?

1021
అయితే ఇక బయటికి వచ్చి వేరే దేశంలో  ఛాంపియన్స్ ట్రోఫీన్ నిర్వహించి ఆలోచన లేదని పిసిబి చైర్మన్  ముహిసిన్ నక్వి శుక్రవారం ఒక ప్రకటన ద్వారా  తెలియజేశారు. అయితే ఒక్క రోజులోని పరిస్థితి అంత మారిపోయి భారత్ మ్యాచ్లకు  యూఏఈ వేదిక మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని , ఇక్కడ సౌకర్యవంతమైన వేదిక కేవలం యూఏఈ మాత్రమే అని ఇక్కడ నిర్వహించేందుకు మోగ్గు చూపుతున్నారు. ఇక నేటి నుంచి సరిగ్గా వంద రోజులలో ఛాంపియన్ ప్రారంభం కానుంది.

Read Also ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?