Belly Fat: మీకు ఎంత పెద్ద పొట్ట ఉన్నా క్షణాల్లో కరిగిపోవాల్సిందే! ఎలానో  తెలుసా?

Belly Fat: మీకు ఎంత పెద్ద పొట్ట ఉన్నా క్షణాల్లో కరిగిపోవాల్సిందే! ఎలానో  తెలుసా?

Belly Fat: ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా మగవారు బెల్లీ ఫ్యాట్ ద్వారా  చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. మరి కొంతమంది దీనిని ఎలా తగ్గించుకోవాలి అని బాధపడుతూ ఉన్న వారు కూడా చాలామంది ఉన్నారు. ఇక దీనికి తోడుగా నడుము భాగంలో కూడా విపరీతంగా కొవ్వు పెరిగిపోయి  మరి ఎక్కువగా పొట్ట అనేది బయటికి కనిపిస్తుంది. ఇక దీనివల్ల మనిషి చూడడానికి అందంగా కనిపించడు. కాబట్టి వీటిని తగ్గించుకోవడానికి చాలా మంది మార్కెట్లో లభించే అటువంటి వివిధ రకాల మందులను వినియోగిస్తూ ఉన్నారు.  కానీ వాటికి సరైన ఫలితాలు దక్కకపోగా మరింత బాధపడుతూ ఉన్నారు. నిజంగా బెల్లీ ఫ్యాట్ అనేది ఒకసారి పెరిగితే దాదాపుగా తగ్గడం అనేది కొంచెం అసాధ్యం. 

 కాబట్టి పేరుకుపోయినటువంటి బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవడానికి తప్పకుండా మనం కొన్ని ఆహారాలను మానుకోవాల్సి ఉంటుంది. దీంతోపాటుగా కొద్ది రోజులు పాటు వ్యాయామాలు కూడా చేయాలట. కాబట్టి వైద్య నిపుణులు చెప్పినటువంటి విధంగా చేస్తే మనకు కచ్చితంగా బెల్లీ ఫ్యాట్ అనేది తగ్గించుకోవచ్చు. కాబట్టి ఆయుర్వేద నిపుణులు తెలిపిన ప్రకారం కొన్ని చిట్కాలు పాటించాలి. 

Read Also ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  

 ప్రతిరోజు కూడా సబ్జా విత్తనాలతో తయారు చేసిన నీటిని తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయినటువంటి కొవ్వు మొత్తం కూడా క్షణాల్లో తగ్గించవచ్చట. కాబట్టి నానబెట్టిన సబ్జా నీటిని తాగడం వల్ల శరీరం కూడా డిహైడ్రేషన్కు గురికాకుండా ఉంటుంది.  ముందుగా కొన్ని సబ్జా గింజలను తీసుకొని వాటిని ఒక గ్లాసులో  వేసుకొని ఆ గ్లాసులు నీటిని నింపాలి. ఇక ఆ తర్వాత ఒక గంట సేపు పాటు నానబెట్టి  నిమ్మరసం మరియు తేనె బాగా కలుపుకొని తాగాలి. ఇలా సబ్జా గింజలు నీటిని తయారు చేసుకుని ఈరోజు ఉదయం మరియు సాయంత్రం తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. 

Read Also CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి

1002

Read Also రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..

 సబ్జా గింజలు వాటర్ ఎంతగానో మానవుని ఆరోగ్యానికి సహాయపడుతుంది. అలాగే ఈ వాటర్ లో జింజర్ రసాన్ని కూడా యాడ్ చేసుకుని తాగడం వల్ల  మంచి లాభాలను కూడా పొందుతారట. ఇలా అన్నింటిని మిక్స్ చేసుకొని తాగడం వల్ల బెల్లీ ఫ్యాట్ అనేది తొలగిపోవడమే కాకుండా శరీరంలోని ఎలాంటి కొవ్వు అయినా సరే క్షణాల్లొ  కరిగిపోవాల్సిందేనట. కాబట్టి మీరు కూడా ఆరోగ్య నిపుణులను కనుక్కొని ఒకసారి ఇది ట్రై చేయండి. బెల్లీ ఫ్యాట్ ని తగ్గించుకొని ఆనందంగా జీవించండి.

Read Also CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం

 

Read Also రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు

Tags:

Join Us @ Social Media

Latest News

ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్   ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
పెబ్బేర్‌, ఏప్రిల్ 22 (క్విక్ టుడే న్యూస్‌): -ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాల‌లో మోడ‌ల్ క‌ళాశాల పెబ్బేర్ ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలోనే ప్ర‌థ‌మ స్థానాన్ని సాధించి స‌త్తాచాటుకుంది. ఇంటర్ ద్వితీయ...
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?