BSNL Live TV: టీవీ సర్వీస్ ప్రారంభించిన బీఎస్ఎన్ఎల్..? ఓటీటీ యాప్స్ కూడా ఉచితం..!

BSNL Live TV: టీవీ సర్వీస్ ప్రారంభించిన బీఎస్ఎన్ఎల్..? ఓటీటీ యాప్స్ కూడా ఉచితం..!

BSNL Live TV: ప్రభుత్వా టెలికాల్ సంస్థ అయినటువంటి బిఎస్ఎన్ఎల్ తాజాగా మరో ముందడుగు వేసింది. సెంట్రల్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్  కింద పనిచేసే బిఎస్ఎన్ఎల్  తమిళనాడులోని బిఎస్ఎన్ఎల్ కస్టమర్లకు  ఉత్సాహంగా సేవలను అందుకోవాలని లైవ్ టీవీ సర్వీస్ను ప్రారంభిస్తుంది.  ఇందులో కేబుల్ టీవీ మరియు సెటప్ బాక్స్ లేకుండానే ఉచితంగా సేవలను అందించనుంది. ఈ ఐ ఎఫ్ టీవీకి  ఇంటర్నెట్ కూడా అవసరం లేదట. ఇందులో మీరు ఏదైనా యాప్ ద్వారా నేరుగా టీవీ ఛానల్ ను ఓపెన్ చేసి మరి చూడవచ్చు అట.

అయితే వీటికి వేరుగా ఇంటర్నెట్ అవసరమా అని మీరు అనుకోవచ్చు. కానీ ఇది అలా కాదు మీరు ఈ బిఎస్ఎన్ఎల్ లైవ్ టీవీ ని ఇంటర్నెట్ లేకుండానే చూడవచ్చు. ఇది దాదాపుగా మనం ఇప్పుడు ఉపయోగిస్తున్నటువంటి కేబుల్ టీవీ లాంటిదే. కాబట్టి ఈ బిఎస్ఎన్ఎల్ IFTV సర్వీస్ తో మీరు ఎటువంటి ఇబ్బందులు లేకుండా హెచ్డి నాణ్యత తో ప్రత్యక్షంగా టీవీ ని చూడవచ్చు. మీరు ఇలా చూడాలంటే బిఎస్ఎన్ఎల్  FTTH కస్టమర్లు బిఎస్ఎన్ఎల్ లైవ్ టీవీని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యాప్ తోనే మీరు లైవ్ టీవీ ఛానల్ లను యాక్సిస్ చేసుకోవచ్చు. 

Read Also రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు

 ప్రస్తుతం ఏవైతె ఓటిటిస్ ఉన్నాయో  ఉదాహరణకి అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్, యూట్యూబ్,  ఆహా, జి ఫైవ్  ఇలాంటి ఓ టి టి యాప్ లన్ని కూడా కస్టమర్లకు ఉచితంగా ఇంటర్నెట్ లేకుండానే చూడవచ్చు అని అవకాశాన్ని బిఎస్ఎన్ఎల్ టెలికాం సంస్థ కల్పించింది. కాబట్టి మీరు ఇంటర్నెట్ చార్జీలు చెల్లించకుండానే ఓటిపి ఆకులను ఉపయోగించవచ్చు. ఇక తాజాగా ప్రవేశపెట్టిన ఈ బిఎస్ఎన్ఎల్ లైవ్ టీవీ ఆప్ అనేది గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉంది. కాబట్టి ఎవరైతే ఆండ్రాయిడ్ టీవీ కస్టమర్లు ఉంటారో వారు మాత్రమే ఈ ఛానల్  ఆఫర్లు పొందగలరు.

Read Also రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..

1921

Read Also ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  

మరి ముఖ్యంగా ఈ బిఎస్ఎన్ఎల్ సేవా కేబుల్ టీవీ  మరియు సెటప్ బాక్స్ లేకుండానే ఇలాంటి ప్రయోజనాలు అందిస్తుండడంతో అందరూ ఈ సంస్థపై  మొగ్గు చూపుతున్నారు. కాబట్టి ఈ సేవా భారత దేశంలో తమిళనాడు మరియు మధ్యప్రదేశ్ అనే రెండు రాష్ట్రాలు మాత్రమే ప్రారంభించబడింది. త్వరలోనే ఇతర రాష్ట్రాలలో కూడా ప్రారంభించేటటువంటి అవకాశం ఉందని తెలిపారు.

Read Also హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?