ఇంట్లో చెద పురుగులు ఎక్కువగా ఉన్నాయా?.. అయితే ఇలా చేయండి?

ఇంట్లో చెద పురుగులు ఎక్కువగా ఉన్నాయా?.. అయితే ఇలా చేయండి?

ప్రస్తుతం చాలామంది ఇళ్ల లో చదలు పట్టడం వల్ల  ఇల్లు నాశనమవుతున్నాయి. ప్రస్తుతం ఇంట్లో చెదలు పట్టడం అనేది సర్వసాధారణంగా మారిపోయింది. చెదలు అనేవి చూడడానికి చాలా చిన్నగా ఉన్న వాటి వల్ల వచ్చే నష్టం మాత్రం పెద్ద ఎత్తున ఉంటుంది. చదువు ఎక్కువగా చెక్కలు మరియు తలుపులు  అలాగే కిటికీలు,గోడలతో పాటుగా పుస్తకాలను కూడా తినేస్తూ ఉంటాయి. 

అందుకే ఎప్పటికప్పుడు ఈ చెదలను తొలగించుకోవడం చాలా మంచిది అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ చదలు కూడా ఎక్కువగా చలికాలంలోనే వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం ఈ చదలను ఇంట్లో నుంచి ఎలా వెళ్ళగొట్టుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Read Also రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు

 కొంచెం నిమ్మరసం మరియు వెనిగర్ తో ఈ చదపురుగులనేవి జీవితంలో ఇంట్లో కనపడకుండా చేసుకోవచ్చు. ఈ రెండిటిని కూడా బాగా మిక్స్ చేసి చదలు ఉన్నచోట మనం స్ప్రే చేసినట్లయితే వెంటనే ఇవి తొలగిపోతాయి. ఇలా వారం పాటుగా ఒకసారి మూల మూలల్లో అలాగే చెదపురుగులు ఉన్నచోట మరియు చెక్క ఎక్కువగా ఉన్నచోట స్ప్రే చేస్తే చెదపురుగులు అనేవి అసలు పట్టవు. ఈ చదపురుగులును ఎక్కువగా సిట్రస్ ఆయిల్ తో కూడా తరిమికొట్టవచ్చు. 

Read Also CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి

2812
అలాగే ఈ సిట్రస్ పండ్ల  నుండి వచ్చేటువంటి వాసన అనేది చదపురుగులకు అసలు పడదు కాబట్టి వెంటనే ఇంటి నుండి వెళ్లిపోయేటువంటి అవకాశం ఉంది. అలాగే వేప నూనెతో కూడా చదపురుగులను వదిలించవచ్చు. ఈ వేప నూనె నుండి వచ్చే వాసన అనేది ఎంతో ఘాటుగా ఉండటం వల్ల తొందరగా చదపురుగులు ఇంటి నుండి బయటకు వెళ్తాయి.

Read Also రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..

Tags:

Join Us @ Social Media

Latest News

ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్   ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
పెబ్బేర్‌, ఏప్రిల్ 22 (క్విక్ టుడే న్యూస్‌): -ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాల‌లో మోడ‌ల్ క‌ళాశాల పెబ్బేర్ ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలోనే ప్ర‌థ‌మ స్థానాన్ని సాధించి స‌త్తాచాటుకుంది. ఇంటర్ ద్వితీయ...
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?