Yama Dharma Raja: జననం, మరణం గురించి యమధర్మరాజు ఏమి చెప్పాడో మీకు తెలుసా?...
అయితే మనుషులంతా కూడా చివరికి చనిపోవడానికి గల కారణాలను యమధర్మరాజు వివరించాడట. అంతేకాకుండా ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అసలు ఏం జరుగుతుందని రహస్యం ఇప్పటివరకు ఎవరికీ తెలియదు. అయితే ఇలాంటి కేదార్నాథ్ కు వెళ్లే దారిలో శివుడు పార్వతికి చెప్పినట్టుగా వీటిని యమధర్మరాజు పాటించినట్టుగా హిందూ ధర్మం ప్రకారం పురాణాల్లో చెప్పబడి ఉంది. అయితే ప్రస్తుతం మన సమాజంలో ఎంతోమంది ఎన్నో తప్పులను చేస్తూనే ఉన్నారు. కానీ కర్మ అనేది ఎవరిని కూడా ఊరికే వదిలిపెట్టదు. అయితే మనుషుల మరణం రహస్యాలను యమధర్మరాజు చిన్నారి నచకేతుకు చెప్పినట్టుగా మన హిందూ పురాణాలు చెబుతున్నాయి. ఆ రహస్యాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
కాబట్టి చనిపోయిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా బ్రహ్మతో సమానం. జీవితం అనే చక్రంలో మనం అంతా కూడా ఒక చిన్న జీవరాసులం లాంటి వాళ్ళం. కాబట్టి పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా మరణించక తప్పదు. కాకపోతే ఈ లోపు జరిగే ఎటువంటి సంఘటనలన్నీ కూడా మనం ఎదురీదాల్సిందే. జీవితం అనే ప్రయాణంలో ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి పాపాలు అలాగే మోసాలు చేయకుండా ఉంటే అదే మనకి మంచిది.