Paddy Crop: వరిని ఎక్కువగా పండించే దేశాలు ఏవో తెలుసా..? భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది అంటే?

మొదటి స్థానంలో చైనా:-
ఇక ప్రపంచంలోకెల్లా అన్నాన్ని ఎక్కువగా తినే దేశాల్లో చైనా మొదటి స్థానంలో ఉంది. ఎందుకంటే అక్కడ వరిని ఎక్కువగా పండిస్తారు కాబట్టి. ప్రపంచంలో బిఎంలో 30% చైనాలో ఉత్పత్తి అవుతుండడం ఒక కొత్త చరిత్ర అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే చేయనీయులు ఎక్కువగా బియ్యంతో చేసిన అన్నం తింటారు కాబట్టి. కాబట్టి మనం చైనాకి వెళ్ళినా లేదా చైనా వంటలు ఏమని అడిగినా కూడా ప్రతి ఒక్క వాటిలో కూడా బియ్యం అనేది ఉపయోగిస్తూ ఉంటారు. కాబట్టే చైనా అనేది వరి పండించే దేశాల్లో అలాగే అన్నాన్ని ఎక్కువగా తినే దేశాల్లో మొదటి స్థానంలో ఉంది.
రెండవ స్థానంలో భారతదేశం :-
మన భారతదేశంలో ఎక్కువగా వరి పండిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా ఎక్కువగా అన్నమే తింటారు. ముఖ్యంగా ఎక్కువగా దక్షిణ భారతీయులు బియ్యంతో చేసిన అన్నం తింటారు. ఇక ఈ దక్షిణ భారతదేశంలోని రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే సన్న బియ్యం మాత్రమే తింటారు. తమిళనాడు, రాజస్థాన్ మరియు మహారాష్ట్రలో దొడ్డు బియ్యం ఎక్కువగా తింటారు. ఇక ఉత్తర భారతదేశానికి వస్తే ఎక్కువగా గోధుమలతో చేసిన చపాతీలు మరియు జొన్నలు అలాగే చిరుధాన్యాలు ఆహారంగా తింటారు.
ఇకపోతే మూడో స్థానంలో ఇండోనేషియా ఉంది. ఇక నాలుగో స్థానంలోబంగ్లాదేశ్ నిలిచింది. ఇక తర్వాతి స్థానాల్లో వియత్నాదేశం అలాగే ఫిలిప్స్ మరియు థాయిలాండ్ దేశాలు ఉన్నాయి.
Related Posts
Latest News
హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే? 