Ravana: రావణుడు చనిపోతున్నప్పుడు  చెబుతున్న మాటలకి అందరూ  ఆశ్చర్యపోవాల్సిందే?

Ravana: రావణుడు చనిపోతున్నప్పుడు  చెబుతున్న మాటలకి అందరూ  ఆశ్చర్యపోవాల్సిందే?

Ravana: రాముడికి మరియు రావణుడికి జరిగిన యుద్ధంలో రావణుడు మరణం చెందిన విషయం మన అందరికి తెలిసిందే. అయితే ఈ రావణుడు చనిపోయే ముందు రాముడికి చెప్పిన మాటలు ఒకసారి అందరూ కూడా వినాల్సిందే. ఎందుకంటే రావణుడు తాను చనిపోయే ముందు రాముడికి కొన్ని విషయాలు చెప్పాడు. లంకాధిపతి అయినటువంటి రావణుడు చనిపోయే ముందు శ్రీరాముడితో కొన్ని విషయాలు మాట్లాడాడు. వీటిని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిందే. ఇక రావణుడి చనిపోయే ముందు రాముడికి ఏ మాటలు చెప్పాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

 శ్రీరామ నీకంటే నేను అన్నిట్లో కూడా గొప్పవాడినే  అలాగే నాది బ్రాహ్మణ జాతి. నీదేమో క్షత్రియ జాతి ,  నీ కంటే నేను వయసులో పెద్దవాడిని అలాగే నా కుటుంబం కూడా చాలా పెద్దది అలాగే నీ అంతపురం స్వర్ణమైతే, నా లంక నగరం కూడా పెద్ద స్వర్ణమయమే అని చెప్పుకొచ్చాడు. అన్నిట్లో కూడా నీ కంటే నేను ముందే ఉన్నాను. అయినా కూడా ఈ యుద్ధంలో నీ ముందు నేను తలవంచక తప్పలేదు నువ్వే ఈ యుద్ధం గెలిచావని చనిపోతున్న సందర్భంగా చెప్పుకొచ్చాడు రావణుడు. ఇక దీనికి ఒకే ఒక కారణమని కూడా రావణుడు చెప్పాడు. అదేంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Read Also ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  

 ఈ యుద్ధం నేను గెలవకపోవడానికి నువ్వు గెలవడానికి నీ తమ్ముడు నీ దగ్గర ఉన్నాడు నా తమ్ముడు మాత్రం నా వద్ద లేకపోవడం వల్లనే ఈ యుద్ధం ఓడిపోయానని చెప్పుకొచ్చాడు. కాబట్టి దీన్ని బట్టి చూస్తే మనందరం కూడా ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. కుటుంబం దూరమైతే బతికే భారమవుతుంది కాబట్టి కుటుంబాన్ని ఎవరు కూడా విడిపోవాలని కోరుకోకండి. కుటుంబ కలహాల మధ్య ఏకంగా రావణుడి లాంటివాడే  యుద్ధంలో ఓడిపోయాడండి మనం కచ్చితంగా ఇక్కడ ఆ విషయాన్ని గమనించాలి. ప్రతి ఒక్కరు కూడా కుటుంబంతో కలిసి ఉండండి. ఇటువంటి కలహాలను కుటుంబంలో తీసుకురాకండి. 

Read Also రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..

2412

Read Also CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి

 కాబట్టి మనకు తోడుగా ఒక నలుగురు ఉంటే కచ్చితంగా దేనిని మనం దాటవచ్చు, ఎదుర్కొనవచ్చు.  ప్రతి ఒక్కరు కూడా కుటుంబాలు విడిపోవాలని కోరుకోకండి. ఎంత వీలైతే అంత దగ్గరగా అందరితో కలిసి మెలిసి ఉండండి. ఇప్పుడు కూడా జీవితంలో స్వార్థపరుడిగా ఉండకండి. ఉన్నన్ని రోజులు సంతోషాలతో అలాగే బంధువులతో, మిత్రులతో కలిసి మెలిసి ఉండడానికి ప్రయత్నం చేయండి. చిన్న గొడవలు కారణంగా  కుటుంబాలు విడిపోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది  గుర్తుంచుకొని ఇప్పటినుండి అయినా సక్రమంగా నడుచుకొండి.

Read Also CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం

 

Read Also రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు

Tags:

Join Us @ Social Media

Latest News

ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్   ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
పెబ్బేర్‌, ఏప్రిల్ 22 (క్విక్ టుడే న్యూస్‌): -ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాల‌లో మోడ‌ల్ క‌ళాశాల పెబ్బేర్ ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలోనే ప్ర‌థ‌మ స్థానాన్ని సాధించి స‌త్తాచాటుకుంది. ఇంటర్ ద్వితీయ...
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?