Fake University: దేశవ్యాప్తంగా మొత్తం ఎన్ని నకిలీ యూనివర్సిటీలు ఉన్నాయంటే..
On
ఇక అత్యధికంగా ఢిల్లీలో 8 నకిలీ యూనివర్సిటీలు ఉండగా ఆ తర్వాత స్థానాల్లో ఉత్తరప్రదేశ్ నాలుగు యూనివర్సిటీలు, పశ్చిమ బెంగాల్లో రెండు యూనివర్సిటీలు, ఆంధ్రప్రదేశ్లో రెండు యూనివర్సిటీలు, కర్ణాటకలో ఒకటి, కేరళలో ఒకటి, మహారాష్ట్రలో ఒకటి, పుదుచ్చేరి లో ఒక యూనివర్సిటీలు నకిలీ అని తేల్చారు. ఇక గత సంవత్సరం 20 నకిలీ యూనివర్సిటీలు ఉండగా ఈ ఏడాది వాటి సంఖ్య 21కి చేరింది. యూనివర్సిటీలో చదివిన విద్యార్థులందరికీ కూడా డిగ్రీలు చెల్లవని పేర్కొన్నారు.
ఎందుకంటే ఈ యూనివర్సిటీలో చదివిన విద్యార్థులు అందరూ కూడా ఇప్పటివరకు చదివింది అంతా కూడా వృధా అన్నమాట. కాబట్టి విద్యార్థులు పెద్ద ఎత్తున ధర్నాలు చేసేటటువంటి అవకాశం కూడా ఉంది. ఇప్పటికే ఈ రెండు యూనివర్సిటీలు నకిలీ వని తేల్చిన తరువాత విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ కూడా యూనివర్సిటీ యాజమాన్యాలను నిలదీస్తున్నారు.
Tags:
Related Posts
Latest News
13 May 2025 13:09:44
క్విక్ టుడే, న్యూస్ :- ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...