Heart Attack: హార్ట్ స్ట్రోక్ రాకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి?

Heart Attack: హార్ట్ స్ట్రోక్ రాకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి?

Heart Attack: ప్రస్తుత రోజుల్లో చాలా మంది కూడా  హార్ట్ స్ట్రోక్  అంటే గుండెపోటు వల్ల మరణిస్తున్నారు. గుండెపోటు కారణంగా చాలామంది అక్కడికక్కడే క్షణాల్లోనే ప్రాణాలు అనేవి కోల్పోతున్నారు.  అయితే ఆరోగ్య నిపుణులు చెప్పిన విధంగా మనం కొన్ని సూత్రాలను కచ్చితంగా పాటిస్తే  మన ఆరోగ్యం చాలా బాగుంటుంది. కాబట్టి ఈ గుండెపోటుకు కూడా హార్ట్ స్పెషలిస్ట్ కొన్ని ఆరోగ్య సూత్రాలను తెలియజేశారు. ఇవి కనుక మనం కచ్చితంగా విన్నట్లయితే మనం గుండెపోటు భారీ నుండి తప్పించుకోవచ్చు. 

ఉదయం నిద్ర లేచిన వెంటనే కచ్చితంగా రెండు గ్లాసుల గోరువెచ్చని నీళ్లు తాగితే మన శరీరంలోని అవయవాలు అన్ని కూడా చాలా  యాక్టివ్ గా పని చేస్తూ  నిరసన అనేది తగ్గిస్తూ ఉంటాయి.  అలాగే మనం భోజనం చేసే అరగంట ముందు కచ్చితంగా ఒక గ్లాస్ నీరు తాగాలి. అప్పుడే ఆహారం అనేది బాగా జీర్ణం అవుతుంది. కాబట్టి భోజనం చేయడానికి అరగంట ముందు ఒక గ్లాసు నీళ్లు తాగి ఇక భోజనం అయిన గంట తర్వాత నీళ్లు తాగడం చాలా మంచిది. 

Read Also రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..

వీటితోపాటుగా మనం స్నానం చేసే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే కచ్చితంగా గుండెపోటు వచ్చేటువంటి అవకాశం అయితే చాలా వరకు తగ్గుతుందని డాక్టర్లు చెబుతున్నారు. చాలామంది ప్రస్తుత రోజుల్లో అర్ధరాత్రి నిద్ర లేచి నీళ్లు తాగుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల కాళ్లు తిమ్మిరి ఎక్కకుండా ఉంటాయి.  కాబట్టి అర్ధరాత్రి నీళ్లు తాగడంలో ఎటువంటి ప్రాబ్లం లేదు. 

Read Also CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి

0606

Read Also ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  

 ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మానవుడు ప్రతిరోజు కూడా మన శరీరానికి కావాల్సినంత  నీళ్లు తాగితే ఎటువంటి అనారోగ్యం కూడా ఉండదని ఆరోగ్య నిపుణులు హెచ్చరించారు. కాబట్టి కచ్చితంగా ప్రతిరోజు కూడా ఎనిమిది గ్లాసులు వరకు నీళ్లు తాగడం చాలా మంచిదని డాక్టర్లు చెబుతున్నారు. మన శరీరానికి సరిపడా నీళ్లు త్రాగడం వల్ల  అనారోగ్య సమస్యలకు  చాలా దూరంగా ఉండొచ్చట. వివిధ రకాల సమస్యలు బారిన ప్రతిరోజు కూడా చాలామంది ఆసుపత్రుల పాలవుతున్నారు. 

Read Also రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు

 కాబట్టి ప్రతిరోజు కూడా శరీరానికి కావలసినంత నీరు తీసుకుంటే ఎటువంటి   అనారోగ్య సమస్యలు తలెత్తువని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఎక్కువ నీళ్లు తాగడం  గుండెపోటును నివారించవచ్చు అని  గుండెపోటు స్పెషలిస్ట్ డాక్టర్లు చెబుతున్నారు. కాబట్టి ప్రతిరోజు కూడా వీలైనంత వరకు ఎనిమిది గ్లాసుల వరకు నీళ్లు తాగండి.

Read Also CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం

Tags:

Join Us @ Social Media

Latest News

ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్   ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
పెబ్బేర్‌, ఏప్రిల్ 22 (క్విక్ టుడే న్యూస్‌): -ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాల‌లో మోడ‌ల్ క‌ళాశాల పెబ్బేర్ ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలోనే ప్ర‌థ‌మ స్థానాన్ని సాధించి స‌త్తాచాటుకుంది. ఇంటర్ ద్వితీయ...
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?