Hyperloop train: విమానం కన్నా స్పీడ్ గా దూసుకు వెళ్లే  ట్రైన్!... మన భారతదేశంలోనే?

Hyperloop train: విమానం కన్నా స్పీడ్ గా దూసుకు వెళ్లే  ట్రైన్!... మన భారతదేశంలోనే?

Hyperloop train: మన భారతదేశంలో ప్రస్తుతం ఎన్నో రైళ్లు ఉన్నాయి. నిజానికి చెప్పాలంటే మన భారతదేశంలో ఉన్నటువంటి రైళ్ల గరిష్ట వేగం గంటకు  160 కిలోమీటర్ల మాత్రమే దూసుకుపోతుంది.  అయితే కేంద్రం మన భారతదేశంలో కొత్త టెక్నాలజీతో కొత్త ట్రైన్ ను ప్రవేశపెట్ట పోతుంది.  ఇక ఈ ట్రైన్ స్పీడ్ చూస్తే విమానం కూడా ఈ ట్రైన్ ముందు నిలవలేదు. ఎందుకంటే విమానం కన్నా రెండు రెట్లు వేగంతో  ఈ ట్రైన్ అనేది దూసుకుపోతుంది. ఇక ఈ బుల్లెట్ ట్రైన్ అనేది త్వరలోనే మహారాష్ట్రలో రాబోతుందట. 

 అంతేకాకుండా మన దేశంలో త్వరలోనే హైపర్ లూప్ రైలు కూడా  రాబోతున్నాయట. విమానం కంటే డబల్ స్పీడ్ తో  ఈ రైళ్లు వెళ్తాయని పేర్కొన్నారు. ఈ రైలు కోసం ఏకంగా ఐఐటి మద్రాస్... ఈమధ్య 410 మీటర్ల టెస్ట్ ట్రాక్ ను తన డిస్కవరీ క్యాంపస్లో నిర్మించిందట. ఇక ఈ ప్రాజెక్ట్ భారతీయ రైల్వేకి సహాయం చేస్తుండగా దీనిద్వారా గంటకు 600 కిలోమీటర్ల వేగంతో వెళ్లే హైపర్ లూప్ రైలు టెస్ట్ చేయవచ్చని చెప్పుకొచ్చారు. ఈ ప్రాజెక్టును  TUTR హైపర్ లూప్ ఇండియాతో పాటుగా స్వీస్ పాడ్ టెక్నాలజీ తో కలిసి చేపడుతున్నారట. కాబట్టి త్వరలోనే ఇండియాలో వాణిజ్య రూట్లలో హైపర్ లూప్ టెక్నాలజీ ద్వారా అందుబాటులోకి వస్తుందట. 

Read Also ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  

0806  Xø

Read Also హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?

 అయితే ఈ హైపర్ లూప్ రైలు అనేవి గంటకు ఏకంగా 1200 కిలోమీటర్ల వేగంతో వెళ్లగల సత్తా ఉందట. కానీ ఇవి ప్రస్తుతం ఉన్న రైళ్లకు పూర్తి భిన్నంగా ఉంటాయని  వీటికి కేవలం ఒక భోగి మాత్రమే ఉంటుందట. ఇక ఉదాహరణకి ఒకసారి సికింద్రాబాద్ నుంచి బయలుదేరితే పావుగంటలో విజయవాడ మరో పావుగంటలో విశాఖపట్నం కూడా వెళ్లగలదట. ఇక ఇండియాలో ఈ రైళ్ల వేగాన్ని గంటకు 600గా నిర్ణయిస్తున్నారు. ఇక ఏది ఏమైనా సరే సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నంకు కేవలం ఒక గంటలో వెళ్తుంది.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?