India: అత్యంత శక్తివంతమైన దేశాల్లో భార‌త్‌ ఎన్నో స్థానంలో ఉన్న‌దంటే..?.

India: అత్యంత శక్తివంతమైన దేశాల్లో భార‌త్‌ ఎన్నో స్థానంలో ఉన్న‌దంటే..?.

India: ఇప్పుడిప్పుడే సైనిక పరంగా ఎదుగుతున్న మన భారతదేశం  అత్యంత శక్తివంతమైన దేశాలలో ఒకటిగా నిలిచింది. దాదాపుగా ప్రపంచ దేశాలన్నీ తమ సైనిక బలాన్ని అలాగే శక్తిని పెంచుకునే పనిలో ఉన్నాయి. నేడు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా సైనిక పరంగా చాలా అభివృద్ధి చేసుకుంటున్నాయి. ఏదైనా సమయంలో యుద్ధం చేయాల్సి వస్తే  ఖచ్చితంగా  సైనిక బలం అనేది ఉండాల్సి ఉంటుంది. ఇటువంటి సమయంలోనే దాదాపుగా  ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పది దేశాల జాబితా ఇప్పుడు మనం తెలుసుకోవచ్చు. 

 ఇక ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా అమెరికా నిలిచింది. అమెరికా సైన్యం ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉండటంతో  పాటు దాని సైనిక స్థావరాలు ప్రపంచంలోనే అనేక దేశాల్లో నిర్మించబడ్డాయి. ప్రస్తుతం అమెరికా సైనిక వ్యయం ఏకంగా 876 బిలియన్ డాలర్లు. ఇక రెండవ స్థానంలో రష్యా నిలిచింది. అమెరికా తర్వాత రష్యా ప్రపంచంలోనే రెండవ అత్యంత శక్తివంతమైన సైన్యాన్ని కలిగి ఉంది. రష్యాలో దాదాపుగా 86.3 బిలియన్ డాలర్లు సైనిక దళం ఉంది. ఇక ప్రపంచంలోనే మూడవ అత్యంత శక్తివంతమైన సైన్యంగా చైనా నిలిచింది.

Read Also రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..

చైనా సైనిక వ్యయం దాదాపుగా 292 బిలియన్ డాలర్లు. అలాగే చైనా వద్ద 3,166 విమానాలు మరియు 4950  యుద్ధ  ట్యాంకులు ఉన్నాయి.  ఇక అత్యంత శక్తివంతమైన దేశాల్లో మన  భారత్ నాలుగో స్థానంలో ఉంది. మన భారత దేశ సైనిక వ్యయం దాదాపుగా  81.3 బిలియన్ డాలర్లు. ప్రస్తుతం భారతదేశంలో గడిచిన 10 ఏళ్లలో  సైనిక సామర్థ్యాలను బాగా పెంచుకుంటుంది. ఇక ఐదు, ఆరు స్థానాల్లో దక్షిణ కొరియా,యూకే నిలిచాయి. దక్షిణ కొరియా దగ్గర 46.4 బిలియన్ డాలర్లు ఉండగా యూకే దగ్గర 68.5 బిలియన్ డాలర్లు సైన్యం ఉంది. 

Read Also ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  

2702

Read Also CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి

ఇక ఏడవ అత్యంత శక్తివంతమైన దేశాల్లో జపాన్ నిలిచింది. ప్రస్తుతం జపాన్ దగ్గర 46 బిలియన్ డాలర్ల సైన్యం ఉంది. ఇక ఎనిమిదవ స్థానంలో టర్కీ నిలిచింది. దాదాపుగా 10.6 బిలియన్ డాలర్లు సైన్యం ఉంది. 
ఇక తొమ్మిదవ స్థానంలో పాకిస్తాన్ నిలువగా  పదో స్థానంలో ఐరోపా దేశం నిలిచాయి. ఐరోపా దగ్గర 33.5 బిలియన్ డాలర్ల సైన్యం ఉంది.

Read Also CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం

 

Read Also రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు

Tags:

Join Us @ Social Media

Latest News

ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్   ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
పెబ్బేర్‌, ఏప్రిల్ 22 (క్విక్ టుడే న్యూస్‌): -ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాల‌లో మోడ‌ల్ క‌ళాశాల పెబ్బేర్ ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలోనే ప్ర‌థ‌మ స్థానాన్ని సాధించి స‌త్తాచాటుకుంది. ఇంటర్ ద్వితీయ...
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?