India women cricket: భారత మహిళా క్రికెట్ జట్టుకి కొత్త జెర్సీ? అదిరిపోయింది అంటున్న ఫ్యాన్స్?

ఇక ఈ కొత్త జెర్సీతో డిసెంబర్ 22న వెస్టిండీస్తో ప్రారంభం అయ్యే మూడు వన్డే సిరీస్లో తొలిసారిగా ప్రదర్శించాలని జైషా తెలిపారు. ఇక ఈ తాజా జెర్సీ ఆవిష్కరణ సందర్భంగా కెప్టెన్ హర్మన్ ప్రీత్ మాట్లాడుతూ ఈ రోజు తనకు ఎంతో ప్రత్యేకమైన రోజు అని అలాగే జెర్సీని తొలిసారిగా ధరించేందుకు ఎంతో ఆనందంగా ఉన్నట్లు కూడా పేర్కొన్నారు. భారత జట్టు జెర్సీ అంటే ఇప్పటికీ ప్రతి ఒక్కరికి చాలా ప్రత్యేకం.
ఇక జెర్సీ ధరించుకొని భారత మహిళల జట్టు డిసెంబర్ 5 నుండి 11 వరకు ఆస్ట్రేలియాలో మూడు వన్డే లు ఆడేందుకు కూడా సిద్ధమవుతుంది. ఇది దాదాపుగా రెండు నెలల తర్వాత ఈ జెర్సీ అనేది వెలుగులోకి వస్తుందని తెలిపారు. ఇక అదే విధంగా ఎంతో మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్న డే నైట్ టెస్ట్ కోసం భారత బ్యాటింగ్ కాంబినేషన్ పై ఎక్కువగా దృష్టి పెట్టారట. నాలుగేళ్ల క్రితం అడలైట్ లో 36 పురుగులుకు ఆల్ అవుట్ అయిన తిరిగి మళ్లీ విజయ తీరాలకు దృష్టి పెట్టినట్లు తెలిపారు.
Related Posts
Latest News
