Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?

Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?

Investment Tips: ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కటి కూడా డబ్బుతో ముడిపడి ఉంది. కాబట్టి  డబ్బు సంపాదించాలని ఆలోచన ప్రతి ఒక్కరి లోను రోజురోజుకి పెరిగిపోతుంది. డబ్బు సంపాదించాలన్న ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా విపరీతమైన ఆలోచనలు చేస్తూ కొందరు పెద్ద ఎత్తున మోసపోతుంటే మరికొందరు మాత్రం కష్టపడి సంపాదిస్తున్నారు. అయితే రాత్రికి రాత్రికి కోటీశ్వరులు అవ్వాలనే కోరిక చాలా మందికి ఉంటుంది. ఆ కోరికతోనే చాలామంది ప్రస్తుతం డబ్బులు పోగొట్టుకుంటున్నారు. అయితే నిజంగా రాత్రికి రాత్రికి కోటీశ్వరులు అవ్వాలనే వారికి  మ్యూచువల్ ఫండ్స్ అనేవి వాటిల్లో పెట్టుబడి పెడుతుంటారు. 

 చాలామంది పెట్టుబడులు పెడుతుంటారు కానీ అవి ఎలా పెట్టాలి అనే మినిమం కామన్ సెన్స్ ఉండదు. అయితే వీటి కోసం కచ్చితంగా కొన్ని రూల్స్ అనేవి పాటించాలి. 12-15-20 అనే నియమాన్ని కచ్చితంగా పెట్టుబడి పెట్టేవాడు పాటించాలి. ఎవరైతే మిలీనియరు కావాలని అనుకుంటారు వారు ఖచ్చితంగా పెట్టుబడి పెట్టడం వెంటనే ప్రారంభించాలి. 

Read Also రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..

 ఇక 12-15-20  అని నియమం ఏంటి అంటే మనం పెట్టుబడి పెట్టిన దాంట్లో 12 శాతం రాబడి అనగా 15 సంవత్సరాలు నిరంతర పెట్టుబడి తర్వాత   30 ఏళ్లకు మీరు మిలినియర్ అవుతారు. అది 25 సంవత్సరాల వయసులో పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే ఈ ఫార్ములాతో మీకు 40 ఏళ్లు వచ్చే సమయానికి మీరు మిలినియర్ అవుతారు. కాబట్టి 12 శాతం రాబడిన పొందగలిగే పెట్టుబడి గురించి మీరు తెలుసుకోవాలి. 

Read Also ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  

1501

Read Also CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి

 అయితే ఇందుకోసం మొదటగా ప్రిఫరెన్స్ చేయాల్సిన మొట్టమొదటి ఆప్షన్ మ్యూచువల్ ఫండ్స్. ఈ మ్యూచువల్ ఫండ్స్ లో మీరు ప్రతి నెల ఒక రకమైనటువంటి పెట్టుబడి ప్రణాళికతో ఇన్వెస్ట్ చేస్తూ పోతే దీర్ఘకాలంలో మీరు ఎక్కువ రాబడిన పొందవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ 12 శాతం వరకు రాబడినదించే అవకాశం అయితే ఉంది. మరి కొన్ని సందర్భాల్లో ఇంకా ఎక్కువ రాబడి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో నెలకు 20000 చొప్పున 15 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తే 36 లక్షలు పెట్టుబడి అవుతుంది. ఇక 12 శాతం వడ్డీ రేటు మొత్తం కలుపుకుంటే 65 లక్షల ఆదాయం అనేది మీకు వస్తుంది. మీ జీతం 65000 అయితే మీరు నెలకు 19500 పెట్టుబడి పెట్టాలి.   వీటి ద్వారా మీరు మంచి లాభాలను కూడా పొందవచ్చు. కాబట్టి ఏదైనా  కొన్ని నియమాలను పాటించి పెట్టుబడి పెట్టుకోండి.

Read Also రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు

Tags:

Join Us @ Social Media

Latest News

ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్   ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
పెబ్బేర్‌, ఏప్రిల్ 22 (క్విక్ టుడే న్యూస్‌): -ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాల‌లో మోడ‌ల్ క‌ళాశాల పెబ్బేర్ ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలోనే ప్ర‌థ‌మ స్థానాన్ని సాధించి స‌త్తాచాటుకుంది. ఇంటర్ ద్వితీయ...
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?