IPL Auction 2024 ఐపీఎల్ వేలం సమయంలో కీలక మార్పులు...?

IPL Auction 2024 ఐపీఎల్ వేలం సమయంలో కీలక మార్పులు...?

IPL Auction 2024:  ఐపీఎల్ 2025వ సంవత్సరానికి గాను  నేడు మరియు రేపు ఐపీఎల్ మెగా వేలం జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ ఐపీఎల్  వేలంలో చాలామంది భారతీయ క్రికెట్ ప్లేయర్లు అలాగే విదేశీ క్రికెట్ ప్లేయర్లు కూడా తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ముందుగా 24 మరియు 25 తారీఖుల్లో  విదేశాల్లో మెగా వేలం జరుగుతున్నట్లు సమాచారం ప్రకటించారు. 

 ఇక మొదటగా మధ్యాహ్నం 3 గంటలకు ఐపీఎల్ మెగా వేలం మొదలు పెడుతామని చెప్పగా  తాజాగా ఈ సమయంలో కొన్ని మార్పులు చేశారు. అదేంటంటే ప్రస్తుతం ఆస్ట్రేలియా మరియు టీమిండియా మధ్య ఆస్ట్రేలియా దేశంలోని పెర్తులో  మొదటి టెస్ట్ జరుగుతున్న సందర్భంగా అటు ఐపీఎల్ వేలానికి ఇటు టెస్ట్ చూసేటువంటి అభిమానులను దృష్టిలో పెట్టుకొని కొన్ని అభిమానులు నిరాశ పడకుండా  కొన్ని మార్పులు అనేవి చేశారు. 

 టెస్ట్ మ్యాచ్ అనేది ఉదయం 8 గంటలకు  ప్రారంభమై మధ్యాహ్నం  రెండు గంటల 30 నిమిషాలకు పూర్తి అవ్వాల్సి ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఒక అరగంట అటు ఇటు ఆలస్యం అవుతుండడంతో క్రికెట్ అభిమానులు నిరాశ పడకుండా  ఐపీఎల్ వేలం సమయాన్ని అయితే మార్చారు. మధ్యాహ్నం 3: 30 నిమిషాలకు ఐపీఎల్ వేలం అనేది ప్రారంభించనున్నారట. ఇలా చేయడం వల్ల అటు టెస్ట్ కొంచెం ఆలస్యమైనా అభిమానులు  టెస్ట్ ని అలాగే టెస్ట్ సెషన్  అయిపోయిన తర్వాత వెంటనే  ఈ ఐపీఎల్ మెగా వేలం అనేది లైవ్ లో చూడవచ్చు.

2402

 కాబట్టి  ఈ నిర్ణయం తీసుకున్నట్లు క్రికెట్ యాజమాన్యాలు తెలిపారు. ఇక దీంతో క్రికెట్ అభిమానులు అందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సమయానికి రెండు కూడా చూడవచ్చు అని  వీళ్ళని దృష్టిలో ఉంచుకొని  ఐపీఎల్ వేలం సమయాన్ని మార్చినట్లు తాజాగా తెలిపారు. దీంతో క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా మంచి నిర్ణయాన్ని తీసుకున్నారు అని తెగ కామెంట్లు చేస్తున్నారు.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?