Mohammed Shami: క్రికెటర్ మహమ్మద్ షమీ ఆగమనం... ఫ్యాన్స్ కు ఇక పండగే!

Mohammed Shami: క్రికెటర్ మహమ్మద్ షమీ ఆగమనం... ఫ్యాన్స్ కు ఇక పండగే!

Mohammed Shami: టీమిండియా స్టార్ ఫేసర్ మహమ్మద్ షమీ  గాయం నుండి కోలుకున్నాడు. త్వరలోనే ఇండియా తరుపున మ్యాచులు కూడా ఆడునున్నాడు. దీంతో ఫ్యాన్స్ అందరు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రేపటి నుండి ప్రారంభం కానున్న రంజిత్రోఫీ గ్రూప్ సి మ్యాచ్లో షమీ   బెంగాల్ తరఫున ఆడుతున్నాడు. 


 ఇక దీంతోపాటుగా త్వరలోనే టీమ్ ఇండియా కూడా షమీ జట్టులోకి తిరిగి వస్తాడని   పలు న్యూస్ మీడియాలు కూడా తాజాగా వెల్లడించాయి.  అయితే మహమ్మద్ షమీ గత ఏడాది పాటు గాయం కారణంగా ఆటకు దూరంగా ఉన్నటువంటి సంగతి మనందరికీ తెలిసిందే. ఇక షమీ కి పాదాల నొప్పి కారణంగా  భారత జట్టుకు దూరమైన విషయం మా అందరికీ ఎప్పుడో   తెలుసు. అయితే ఇండోర్లో మధ్యప్రదేశ్తో జరిగే మ్యాచ్ లు మళ్లీ షమి ఆడడానికి సిద్ధమయ్యాడు. 

Read Also హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?


 ఇక 2023 ఉంటే ప్రపంచకప్ సమయంలో మొహమ్మద్ షమీ ఎంతగానో ఆకట్టుకున్న విషయం మనందరికీ తెలిసిందే. అతని బౌలింగ్ తో టీమ్ ఇండియా తిరుగు లేదని నిరూపించుకున్న విషయం కూడా మనందరికీ తెలిసిందే. అయితే అలాంటి శమీ ఆ వన్డే వరల్డ్ కప్ సమయంలోనే  ఎంతో బాధగా ఉన్నా సరే పెయిన్ కిల్లర్స్ వేసుకొని మరి టీం ఇండియా మ్యాచ్లలో ఆడాడు. దీంతో అతని పాదాల సమస్య అనేది మరింత తీవ్రమైంది. 

1322
ఇక దాంతో అతను ఆ వన్డే  ప్రపంచ కప్ తర్వాత ఏ మ్యాచ్ లోను ఆడలేదు. వైద్య పరీక్షల్లో కూడా శస్త్రసికిత్స అవసరమని తేలడంతో అతను సర్జరీ చేయించుకున్నాడు. దీంతో అతనికి గత ఫిబ్రవరి నెలలో శాస్త్ర చికిత్స జరిగిన విషయం కూడా తెలిసిందే. దీంతో అతను ఐపీఎల్లో కూడా ఆడలేదు. షమీ పూర్తి ఫీటుగా లేనందున త్వరలో జరగబోయేటువంటి ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్ కు కూడా ఎంపిక అవలేదు. ఇప్పుడు ఫిట్నెస్ సాధించడంతో దేశీ వాళ్లు ఈ పోటికి షమీ సిద్ధమయ్యాడు.


 ఇక అంతేకాకుండా అరంజి టోర్నీలో రెండు లేదా మూడు మ్యాచ్లు ద్వారా ఫిట్నెస్ నిరూపించుకుంటే ఇక ఆస్ట్రేలియాలో జరిగేటువంటి మూడో టెస్టు మ్యాచ్లు అతడిని జట్టులోకి తీసుకోవచ్చని సమాచారం కూడా అందింది. కాబట్టి మహమ్మద్ షమీ పునరాగమనం అనేది టీమిండియా కు కలిసి వచ్చేటువంటి అవకాశం గా మనందరం భావించవచ్చు. 

కాబట్టి మహమ్మద్ షమీ మళ్లీ తిరిగి టీం లోకి కనుక వస్తే  అది మన క్రికెట్ ఫ్యాన్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అనే చెప్పాలి. 2023 వన్డే  వరల్డ్ కప్ లో మహమ్మద్ షమీ వేసినటువంటి బౌలింగ్ అనేది అందరిని కూడా ఆకట్టుకోవడంతో పాటు మన్నలను పొందాడు.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?