Number Platr Colour: వాహనాల నెంబర్ ప్లేట్లు ఎందుకు వేర్వేరు రంగులలో ఉంటాయి?
ఇలాంటి రంగులు నెంబర్ ప్లేట్స్ ఎందుకు ఉంటాయని మీరు ఎప్పుడైనా ఆలోచన అనేది చేశారా?.. ఇలాంటి కలర్స్ లలో నెంబర్ ప్లేట్స్ ఉండడానికి అనేక కారణాలు ఉన్నాయని రవాణా శాఖ అధికారులు తెలిపారు.
తెలుపు రంగు నెంబర్ ప్లేట్ :-
సాధారణంగా పెట్రోల్ మరియు డీజిల్ తో కూడిన ప్రైవేటు వాహనాలకు రవాణా శాఖ వైట్ నెంబర్ ప్లేట్లను జారీ చేస్తుంది. గెలుపు నెంబర్ ప్లేట్ పై నలుపు అక్షరాలు అనేవి ఉంటాయి. ఈ నెంబర్లు వ్యక్తిగత వినియోగ వాహనాలు అలాగే బైకులు మరియు స్కూటర్ల కోసం ఉపయోగిస్తారు. ఇవి మనం ప్రతిరోజు ఉపయోగించే వాహనాలకు ఉండే నెంబర్ ప్లేట్.
ఆకుపచ్చ నెంబర్ ప్లేట్ :-
ఈ ఆకుపచ్చ రంగు నెంబర్ ప్లేట్లు కొన్ని సంవత్సరాలు మాత్రమే కనిపిస్తాయి. ఆ తర్వాత ఎలక్ట్రిక్ వాహనాల కోసం ప్రభుత్వం ఈ రంగు నెంబర్ ప్లేట్లను రిజర్వు చేసి మరి వాడుకులోకి తెచ్చింది. దేశంలో రిజిస్టర్ అయినా అన్ని ఎలక్ట్రిక్ వాహనాలపై కేవలం గ్రీన్ కలర్ నెంబర్ ప్లేట్లు మాత్రమే వినియోగిస్తారు. కానీ ప్రైవేట్ ఎలక్ట్రిక్ వాహనాలు ప్లేట్లు తెలుపు రంగులో ఉంటాయి. వాణిజ ఎలక్ట్రిక్ వాహనాలకు ఆకుపచ్చ నెంబర్ ప్లేట్లు పసుపు రంగులో ఉంటాయి.
పసుపు రంగు నెంబర్ ప్లేట్ :-
ఆటో రిక్షాలు మరియు టాక్సీలు, ట్రక్కులు, బస్సులు, జెసిబిలు వంటి వాణిజ్యపరంగా ఉపయోగించే వాహనాలపై ఈ పసుపు రంగు నెంబర్ ప్లేట్లను ఎక్కువగా ఉపయోగిస్తున్న విషయం మనకు తెలిసింది. అలాగే ఈ ఫస్ట్ నెంబర్ ప్లేట్లతో వాహనాలను నడపడానికి లేదా డ్రైవర్ తప్పనిసరిగా చెల్లుబాటు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. ట్రాన్స్పోర్ట్ కోసం వాడే వాహనాలకు ఈ పసుపు రంగు నెంబర్ ప్లేట్ అనేది ఇస్తారు.
నలుపు నెంబర్ ప్లేట్ :-
బ్లాక్ కలర్ నెంబర్ ప్లేట్ ఉన్న వాహనాలు ఇతర వాహనాలు కంటే తక్కువగా కనిపిస్తాయి. వివాహనాలను వాణిజ్యపరంగా కూడా ఉపయోగిస్తారు. అయితే ఈ వాహనాలు నడపడానికి కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది అవసరం లేదు.ఎక్కువగా హోటల్ రవ్వ నాకు నల్లటి నెంబర్ ప్లేట్ అనే వాహనాలను వినియోగిస్తారు.
ఎరుపు రంగు నెంబర్ ప్లేట్:-
జాతీయ చిహ్నం కలిగిన ఎరుపు రంగు నెంబర్ ప్లేట్ రాష్ట్ర గవర్నర్ ఉపయోగించ వాహనాలకు మాత్రమే ఈ ఎరుపు రంగు నెంబర్ ప్లేట్ ఉంటుంది. ఒకవేళ జాతీయ చిహ్నం బంగారం రంగులో ఉన్నట్లయితే అది రాష్ట్రపతికి చెందిన వాహనం అని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇలాంటి ఎరుపు రంగు ఉంటే కచ్చితంగా అవి గవర్నమెంట్ అధికారులు ఉపయోగించే నెంబర్ ప్లేట్లు అని అర్థం చేసుకోవాలి.
బాణం గుర్తుగల నెంబర్ ప్లేట్ :-
బాణం గుర్తు నెంబర్ ప్లేట్ అనేది సైన్యానికి చెందిన వాహనాల్లో మాత్రమే ఉపయోగిస్తారు. రక్షణ వాహనాల నెంబర్ ప్లేట్లు పైకి చూపే బాణం గుర్తు కలిగి ఉంటాయి. ఇలాంటి నెంబర్ ప్లేట్లు ఉన్న వాహనాలకు టోల్ ఫీజు చెల్లించాల్సినటువంటి అవసరం కూడా లేదు. కాబట్టి ఇలాంటి బాణం గుర్తుగల నెంబర్ ప్లేట్లు కనిపిస్తే అవి సైన్యానికి చెందినటువంటి వాహనాలనే అర్థం చేసుకోవాలి.