Pharmacy Shop: ఈ బిజినెస్ లో  లాభాలు ఎక్కువ‌.. న‌ష్టాలు త‌క్కువ ?  ఎలాగో ఒక‌సారి తెలుసుకోండి

Pharmacy Shop: ఈ బిజినెస్ లో  లాభాలు ఎక్కువ‌.. న‌ష్టాలు త‌క్కువ ?  ఎలాగో ఒక‌సారి తెలుసుకోండి

Pharmacy Shop:  చాలామంది ప్రస్తుత రోజుల్లో మంచి బిజినెస్ పెట్టాలని చూస్తున్నారు. ఈనాటి కాలంలో చదువుకున్న దానికి ఎక్కడా కూడా ఉద్యోగాలు రాకపోవడంతో ప్రతి ఒక్కరు కూడా  పెట్టుబడి పెట్టి అయినా మంచి లాభాలు తెచ్చే బిజినెస్లు వైపు చూస్తున్నారు. దాని కారణం ప్రస్తుత రోజుల్లో నిరుద్యోగం పెరిగిపోవడమే. చాలామంది కూడా వెరైటీగా ఆలోచిస్తూ  వచ్చిన ఉద్యోగాలకు సరైన జీతం రాక ఉద్యోగానికి రాజీనామా చేసి మరి బిజినెస్ వైపు నడుస్తున్నారు. 

 అయితే ఇలాంటి వారందరికీ కూడా మెడికల్ రిటైల్ వ్యాపారం వైపు ఒకసారి మళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ మందుల రిటైల్ వ్యాపారం అనేది ఇప్పుడు కూడా లాభాలు బాటలోనే జరుగుతుంది.  మెడికల్ స్టోర్ పెట్టుబడి పెట్టి ప్రారంభిస్తే ఖచ్చితంగా మంచి లాభాలు ఉంటాయని కొంతమంది బిజినెస్ మ్యాన్స్ చెప్తున్నారు. మెడికల్ స్టోర్ ప్రారంభించాలంటే కచ్చితంగా మందులు,  లైసెన్సు ఫీజులు, సెటప్ ఖర్చులు కలిపి మొత్తం కూడా ఐదు నుంచి పది లక్షల వరకు పెట్టుబడి ఖర్చు అవుతుంది. 

Read Also ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  

మీరు మందులను రిటైల్ గా అమ్మినప్పుడు మీకు 16 నుండి 25% లాభాలు అనేవి కచ్చితంగా వస్తాయి. మీరు మందులను హోల్సేల్ ధరలకు అమ్మినప్పుడు మీకు ఇంకా ఎక్కువ 30 నుండి 40% వరకు లాభం వస్తుంది. కానీ ఇక్కడ మీరు ఒక పని చేయాల్సి ఉంటుంది.  మీరు ప్రసిద్ధి చెందిన బ్రాండ్ ఫ్రాన్సిస్ ను తీసుకొని మెడికల్ స్టోర్ ను పెట్టుకోవాలి. అలాగే ఈ మెడికల్ స్టోర్ తెరిచేటప్పుడు నియమాలు మరియు చట్టపరమైన విధానాలను కచ్చితంగా పాటించాలి. అలాగే ఇందులో తప్పుడు మందులు విక్రయించిన లేదా అమ్మిన కచ్చితంగా నిబంధనలను తప్పినట్లు అవుతుంది. కాబట్టి మీ లైసెన్స్ అనేది రద్దు చేయవచ్చు. 

Read Also రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు

0112
 కాబట్టి మీరు కనుక ఏమి చదవకపోయినట్లయితే మీ దగ్గర పెట్టుబడి కి డబ్బులు ఉన్నట్లయితే   మీరు అర్హత కలిగిన ఫార్మసిస్టును  నియమించుకొని మెడికల్ స్టోర్ తెచ్చుకోవాలి. కచ్చితంగా డ్రగ్ కంట్రోల్ ఆఫీస్ నుండి లైసెన్స్ అనేవి తెచ్చుకోవాలి. మరో విధంగా ఖచ్చితంగా జీఎస్టీ నమోదు అనేది చేయించాలి. కాబట్టి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందాలంటే కచ్చితంగా మీరు మెడికల్ స్టోర్ అనేది పెట్టుకోండి. మీరే ఒక మెడికల్ చదివినటువంటి మనిషి అయితే మీకు చాలా సులభంగా ఉంటుంది. లేదంటే ఫార్మసిస్ట్ ని పెట్టుకొని మీ స్టోర్ అనేది రన్ చేసుకోవచ్చు.

Read Also రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?