Post Office Scheme: పోస్ట్ ఆఫీస్ లో అదిరిపోయే స్కీమ్... అంద‌రినీ ఆక‌ట్టుకుంటున్న ప‌థ‌కాలు ఇలా..!

Post Office Scheme: పోస్ట్ ఆఫీస్ లో అదిరిపోయే స్కీమ్... అంద‌రినీ ఆక‌ట్టుకుంటున్న ప‌థ‌కాలు ఇలా..!

Post Office Scheme: ప్రస్తుతం పోస్ట్ ఆఫీస్ లో చాలానే స్కీములు ఉన్నాయి. కానీ ఒకప్పటి పోస్ట్ ఆఫీస్ అంటే కేవలం ఉత్తరాలు మరియు ఇతర సమాచారాలను చేరవేసేది మాత్రమే. కానీ ఇప్పుడు అప్పటికప్పుడు అప్డేట్ అవుతూ కొన్ని కొత్త స్కీములను జోడించి అందరిని కూడా తన వైపు తిప్పుకుంటుంది. 

 ఇప్పటిక పోస్ట్ ఆఫీస్ అనేక రకాల సేవలను ప్రజలకు అందిస్తుండడంతో సామాన్య ప్రజలు ఆర్థికంగా నిలదొక్కునేందుకు ఈ పోస్ట్ ఆఫీస్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. గ్రామీణ ప్రాంత ప్రజలను దృష్టిలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కొత్త‌గా గ్రామీణ తపాల జీవిత బీమా ప‌థ‌కంను తీసుకొచ్చింది. పదివేల నుండి పది లక్షల వరకు ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది తీసుకువచ్చింది. ఇదిగా అన్ని స్కీములు కన్నా బెస్ట్ స్కీముగా అభివర్ణిస్తున్నారు. 

Read Also ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  

ఇక ఈ స్కీమ్‌లో 18 నుండి 55 సంవత్సరాల మధ్య వయసుగల వారు మాత్రమే జాయిన్ అవ్వగలరు. ఒకవేళ ఈ పథకం మధ్యలో డబ్బులు లేక ఆపినా తిరిగి మళ్లీ పునరావృతం చేసుకునేలా ఏర్పాటు చేశారు. 

Read Also హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?

 ఇక ఈ పథకంలో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్య పోవాల్సిందే. పదివేల నుండి 10 లక్షల వరకు ఈ స్కీం తీసుకోవడానికి అందుబాటులో ఉంది. బయట వాళ్ల స్కీం కంటే ఎన్నో రేట్లు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారికి ఈ స్కీమ్ అనేది లబ్ధి చేకూరుస్తుంది. ఇపాలసి ఒక కుటుంబంలో యజమాని తీసుకుంటే అనుకోకుండా మరణం చెందిన కూడా అతని కుటుంబ సభ్యులకు ఇన్సూరెన్స్ డబ్బులు అందిస్తారని చెప్పుకొచ్చారు. ఇక ఈ పాలసీలో  మధ్యలో ఎప్పుడైనా డబ్బులు లేకపోయినా సరే కొన్ని రోజుల తర్వాత తిరిగి మళ్ళీ పాలసీ కొనసాగించవచ్చు అని సూర్యాపేట డివిజన్ పోస్టల్ అసిస్టెంట్ ఆంజనేయులు లోకల్ 18 మీడియా ద్వారా తెలియజేశారు. 

2602

ఆధార్ కార్డు మరియు పాన్ కార్డు,ఫోటో, నామిని డీటెయిల్స్ తీసుకొని స్థానిక పోస్టల్ ఆఫీస్ కి వెళ్తే  ఈ పథకం పేరు చెప్పగానే ఇన్సూరెన్స్ 10000,  50,000 మరియు,  లక్ష లేదా పది లక్షల ప్రకారం ఒక నెలవారీగా ఎంత కట్టాలని పోస్టల్ అధికారి చెప్తారని ఆంజనేయులు తెలిపారు. భవిష్యత్తు పిల్లల కోసం  అలాగే డబ్బులు ఎవరైతే కూడ పెట్టుకోవాలని అనుకుంటారో వారికి ఇది చాలా మంచి అవకాశం.

 

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?