Rasi Phalalu: త్వరలోనే ఈ రాశుల వారి పై డబ్బుల వ‌ర్షం కురిపించునున్న శనీశ్వరుడు?

Rasi Phalalu: త్వరలోనే ఈ రాశుల వారి పై డబ్బుల వ‌ర్షం కురిపించునున్న శనీశ్వరుడు?

Rasi Phalalu: ప్రస్తుతం తిరుగమన దశలో ఉన్న శని ప్రత్యక్షంగా తిరగడం వల్ల చాలా రాశుల వారిపై ప్రభావం పడనుందట. కర్మదాతగా పిలవబడే శని దేవుడు తన కదలికలను ప్రస్తుతం మార్చుకోబోతున్నాడు. ముఖ్యంగా ఏలినాటి శనితో బాధపడే వారికి శని ప్రత్యక్ష సంచారం వల్ల లాభాలు కలుగుతాయి అని కూడా అంటున్నారు నిపుణులు. వాస్తవానికి ఈ శని గ్రహం ముందు తిరోగమనములో ఉంది. ఈ శని గ్రహం అనేది వ్యతిరేక దశలో సంచరించడం ప్రతికూల ఫలితాలను ఇస్తుందని అలాగే సిరి వల్ల కొన్ని రాశులు ప్రభావితం అవుతాయని కూడా చెబుతున్నాడు. ప్రస్తుతం శని గ్రహం అనేది కుంభరాశిలో సంచరిస్తుంది. 

 

Read Also CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి

Read Also రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..

2025లో శని గ్రహం అనేది మీనరాశిలోకి ప్రవేశిస్తుంది. శని పది రోజుల్లో అంటే నవంబర్ 15న ప్రత్యక్షంగా మారిపోతున్నాడు. దీంతో  ఏళ్లనాటి శని ప్రభావం ఉన్నఈ రాశులపై దాని ప్రభావం చాలా వ‌ర‌కు తగ్గుతుంది. శనిసంచరించే రాశికి అనుగుణంగా  ఏలినాటి అర్ధాష్టమ శని ప్రభావం ఉంటాయి. ఈ ఏలినాటి శని ఏడున్నర సంవత్సరాలు మూడు దశల పాటు ఉంటుంది. ప్రస్తుతం ఈ ఏలినాటి శని కుంభ,  మీనా మరియు మకర రాశిలలో ఉంది. ఈ మకర రాశి పై ఏలినాటి శని చివరి దశ నడుస్తుంది. 

Read Also ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  

05 -22

Read Also రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు

 కుంభరాశి 

 శని ప్రత్యక్ష సంచారం వల్ల కుంభ రాశి వారికి పురోగతి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. మీ ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి. ఆస్తులకు సంబంధించి ఏవైనా వివాదాలు ఉన్న అవి తొలగిపోతాయి. మొత్తం మీద ఈ రాశి వారికి మంచి రోజులనేవి ప్రారంభమవుతాయి. 

Read Also CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం

 

 మకర రాశి 

ఈ మకర రాశి వారు ఆదాయపరంగా మంచి లాభాలను పొందుతారు. మీకు తెలియని చోట నుండి లాభం కూడా వస్తుందని మీకే తెలియదు. కేవలం పది రోజులు ఓపిక పడితే చాలు  ఈ రాశి వారికి అన్ని మంచి శకునాలు. 

 

 మీన రాశి 

మీన రాశి వారికి శని సంచారం కూడా మంచి మార్పులను తీసుకువస్తుంది. అనేక రకాల విషయాల్లో మీకు సులభతరం అవుతున్నట్లు కూడా కనిపిస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన న‌ష్టం నుంచి విముక్తి పొంది మీరు లాభాల దిశ‌గా ప్రయోజనం పొందుతారు. మొత్తం మీద శని ప్రత్యక్షంగా ఉండడం మీకు శుభ ప్రధముగా ఉంటుంది. నీకు సమాజంలో గౌరవంకూడా లభిస్తుంది. కీర్తి ప్రతిష్టలు కూడా బాగానే పెరుగుతాయి.

Tags:

Join Us @ Social Media

Latest News

ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్   ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
పెబ్బేర్‌, ఏప్రిల్ 22 (క్విక్ టుడే న్యూస్‌): -ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాల‌లో మోడ‌ల్ క‌ళాశాల పెబ్బేర్ ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలోనే ప్ర‌థ‌మ స్థానాన్ని సాధించి స‌త్తాచాటుకుంది. ఇంటర్ ద్వితీయ...
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?