Sabarimala: శబరిమల వెళ్లే వారు అలెర్ట్...?   వస్తువులపై కీలక ప్రకటన చేసిన దేవస్థానం!

Sabarimala: శబరిమల వెళ్లే వారు అలెర్ట్...?   వస్తువులపై కీలక ప్రకటన చేసిన దేవస్థానం!

Sabarimala:  కొన్ని రోజులపాటు అయ్యప్ప మల దీక్షను ధరించి శబరిమల వెళ్ళడానికి అయ్యప్ప భక్తులు ఎంతోమంది ఎన్నో రకాలుగా కొన్ని ఇబ్బందులకు గురువాల్సి  ఉంటుంది. అయితే శబరిమలలో ప్రస్తుతం  భక్తుల రద్దీ పెరుగుతున్న సందర్భంగా దేవాలయ కమిటీ కీలక ప్రకటనలు చేసింది. 

 ఇక ప్రారంభమైన మొదటి తొమ్మిది రోజుల్లోనే ఏకంగా ఆరు లక్షల మందికి పైగా భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. కాకపోతే గత ఏడాది ఇదే సమయంలో దాదాపుగా 28 కోట్లు ఆదాయం కూడా వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈసారి 41 కోట్లకు ఆదాయం పెరగడం అనేది తలుచుకుంటేనే  ఏ స్థాయిలో భక్తులు వస్తున్నారని మనకు అర్థమవుతుంది. కాబట్టి అయ్యప్ప స్వామి భక్తులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా పోలీసులు కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

Read Also ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  

 ఇక తాజాగా శబరిమల లో అయ్యప్ప భక్తులు వసతి కోసం ప్రత్యేకంగా గదులు బుకింగ్ పై దేవస్థానం  కీలక ప్రకటన చేసింది. నవంబర్ 16 తారీఖున ఆలయం తెరుచుకోగా ఈ తొమ్మిది రోజుల్లో  చాలామంది భక్తులు స్వామిని దర్శించుకోవడానికి తరలివస్తున్నారు. కాబట్టి ఇంతమంది భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని మెరుగైన వసతులు  కల్పించాలని ఆలయ అధికారులు తెలిపారు. 

Read Also CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి

2622

Read Also రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు

 ఇక ఈ శబరిమల గదిని ఆన్లైన్లో బుక్ చేసుకోవడం కోసం ట్రావెన్కోర్ అధికారిక వెబ్సైట్లో  మాత్రమే బుక్ చేసుకోగలరని సూచించింది. అయ్య‌ప్ప భ‌క్తులు పూర్తి స‌మాచారం కోసం  www.onlinetdb.com ని సందర్శించాలని ఆలయ అధికారులు స్పష్టం చేశారు. కాకపోతే మొదటిసారి బుక్ చేసుకునేవారు సైన్ ఇన్ పై క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోవాలని పేర్కొన్నారు. వండి పిరియార్ సత్రం, ఎరుమేలి, పంబాలలో మూడు ఆన్లైన్లో బుకింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కాబట్టి ఎవరైనా సరే ని బంధువులలో అయ్యప్ప స్వామి ని దర్శించుకోవడానికి వెళ్లే వారికి సమాచారం తెలియజేయండి.

Read Also రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..

Tags:

Join Us @ Social Media

Latest News

ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్   ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
పెబ్బేర్‌, ఏప్రిల్ 22 (క్విక్ టుడే న్యూస్‌): -ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాల‌లో మోడ‌ల్ క‌ళాశాల పెబ్బేర్ ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలోనే ప్ర‌థ‌మ స్థానాన్ని సాధించి స‌త్తాచాటుకుంది. ఇంటర్ ద్వితీయ...
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?