Ten rupees coin: షాపుల్లో పది రూపాయల కాయిన్ తీసుకోవట్లేదా?... అయితే జైలుకే?

Ten rupees coin: షాపుల్లో పది రూపాయల కాయిన్ తీసుకోవట్లేదా?... అయితే జైలుకే?

Ten rupees coin: ప్రస్తుతం పది రూపాయల కాయిన్ లు అనేవి చాలా తక్కువ వాడుకలో ఉన్నాయి. అయితే చాలా కిరాణా షాపుల్లో ఏం జరుగుతుందంటే ఈ పది రూపాయలు కాయిన్ అనేది   చెల్లదంటూ తీసుకోవడం లేదు. అలాంటివారికి దేశంలోనే ది బిగ్గెస్ట్ బ్యాంక్ అయినటువంటి ఆర్బిఐ కీలక ప్రకటనలు చేసింది.  ముఖ్యంగా ఈ పది రూపాయల కాయిన్ అనేవి హైదరాబాదులోనే తీసుకోవడం లేదు.


 ఇక మారుమూలచోట్ల అయిన పల్లెటూర్లలో వీటిని తీసుకోవాలంటే భయపడుతున్నారు.  ఇక ఎక్కడ చూసినా కూడా పది రూపాయల కాయిన్ చెల్లుబాటు కావడం లేదు. ఏ షాపులోనైనా సరే 10 రూపాయలు కాయిన్ తీసుకోవడం అనేది పూర్తిగా మానేశారు. పది రూపాయలు కాయనిస్తే ఇప్పుడు తీసుకునే పరిస్థితులు ఒకచోట కూడా కనబడట్లేదు. దీని గురించి ఆర్.బి.ఐ ఏం చెప్తుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Read Also హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?


 పది రూపాయల కాయిన్ ఎవరైతే తీసుకోకుండా ఉంటారో వారిపై చట్టపరంగా   కఠిన చర్యలు తీసుకోవాలని  నిర్ణయించారు. ఎవరి దగ్గరైతే ఎక్కువగా 10 రూపాయలు కాయిన్లు ఉంటాయో వాళ్లకి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఈ ఆర్.బి.ఐ బ్యాంక్ అనేది పది రూపాయల కాయలపై ఫుల్ ఫోకస్ పెట్టడంతో   అలాగే ఆర్బిఐ బ్యాంకులన్నిటికి కూడా కీలక ఆదేశాలు జారీ చేస్తున్నడంతో ఇప్పుడు పది రూపాయలు కాయన్ లు తీసుకోవడానికి అందరూ కూడా మొగ్గు చూపుతున్నారు. 

Read Also ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  

1302
 పది రూపాయలు కాయిన్లు చెల్లుబాటులో లేవు అనేది కేవలం ఒక అపోహ మాత్రమే అని  ఎక్కడైనా సరే నాణేలు పుష్కలంగా చెల్లుబాటు అవుతాయని ఆర్బిఐ బ్యాంక్ వెల్లడించింది. ఇక ఎంతమందికి చెప్పినా కూడా మారకపోవడంతో  ఆర్.బి.ఐ స్ట్రీట్ రూల్స్ అనేవి జారీ చేసింది. పది రూపాయలు కాయిన్లను ఎవరైతే తీసుకోవడానికి నిరాకరిస్తారో చట్ట ప్రకారం చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. 


కాబట్టి ఎవరైనా కానీ ఈ కాయిన్స్ తీసుకోకపోతే ఈ విషయాన్ని తెలియజేయండి. మీ దగ్గర పది రూపాయలు కాయిన్స్ ఉంటే కచ్చితంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వినియోగించుకోండి. ఇక ఈ సమాచారం గురించి మీరేమనుకుంటున్నారు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?