Tesla Smart phone: కొత్త టెక్నాలజీతో టెస్లా స్మార్ట్ ఫోన్!... చార్జింగ్, ఇంటర్నెట్ అవసరమే లేదు?

Tesla Smart phone: కొత్త టెక్నాలజీతో టెస్లా స్మార్ట్ ఫోన్!... చార్జింగ్, ఇంటర్నెట్ అవసరమే లేదు?

Tesla Smart phone: ప్రతిరోజు కూడా కొత్త టెక్నాలజీతో కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటున్నాము. ఈ న్యూ టెక్నాలజీలతో సరికొత్త వస్తువులను తయారు చేస్తూ ఉన్నారు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా మొబైల్స్ ఎక్కువగా వాడుతుండడంతో సెల్ ఫోన్ తయారీ కంపెనీలు కూడా కొత్త టెక్నాలజీ కొత్త కొత్త మొబైల్స్లను తయారు చేస్తున్నారు. 

 ఇక తాజాగా ఎలన్ మస్క్ అమెరికా అధ్యక్షుడు ఎన్నికల్లో  డోనాల్డ్ ట్రంప్ గెలవడానికి కీలక పాత్ర పోషించడం మనందరం గమనించిన విషయమే. అయితే ఎలన్ మస్క్ తాజాగా మరో కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ తయారు చేయబోతున్నారట. ఇక ఇతను తయారు చేయబోయే స్మార్ట్ ఫోన్ కి ప్రత్యేక ఫీచర్స్ ఉన్నాయి. ఇక వీళ్ళు తయారు చేయబోయే మొబైల్ ఫోన్ కు ఇంటర్నెట్ మరియు చార్జింగ్ అసలు అవసరమే ఉండవని ప్రచారం చేస్తున్నారు. 

Read Also హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?

ఈ రోజుల్లో చార్జింగ్ మరియు ఇంటర్నెట్ లేకుండా అసలు సెల్ ఫోన్ పనిచేస్తుందా అని చాలామంది ప్రశ్నిస్తున్నారు.. అయితే వీటికి బదులుగా చాలా మంది ఎలన్ మస్క్ తయారు చేస్తున్నాడు కాబట్టి అది కచ్చితంగా జరిగే తీరుతుందని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇది ఎంతవరకు నిజమో అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే గతంలో మస్క్  స్మార్ట్ ఫోన్లు తయారు చేయాలన్న ఇంట్రెస్ట్ ఏమాత్రం లేదని చెప్పాడు.

Read Also ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  

1822

 2021 నుండి టెస్లా స్మార్ట్ ఫోన్లు తయారీ వ్యాపారం లోకి దిగిందని ప్రచారం జరిగినా కూడా  ఇప్పటివరకు ఈ టెస్లా కంపెనీ నుండి ఒక్క స్మార్ట్ ఫోన్ కూడా రాలేదు. మరి ఇదంతా నిజమో లేదో అనేది ఇంకా తెలియాల్సింది. ఇప్పటివరకు అయితే టెస్లా గాని అలాగే ఎలన్ మస్కు గాని ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. కాబట్టి మరి ఫోన్ భవిష్యత్తులో వస్తుందో లేదో అనేది ఇంకా తెలియాల్సింది. ఈ రోజుల్లో ఇంటర్నెట్ కి చాలా మంది డబ్బులు అనేవి ఖర్చు చేస్తున్నారు. మరోపక్క చాలా మొబైల్ ఫోన్స్ కు ఛార్జింగ్ త్వరగానే అయిపోతుంది.

 కాబట్టి ఇలాంటి సమయాల్లోనే చార్జింగ్ మరియు ఇంటర్నెట్ లేకుండా మొబైల్ ఫోన్స్ వస్తే కచ్చితంగా భారీగా అమ్ముడు అవుతాయని ఇతర సెల్ ఫోన్ కంపెనీ తయారీలు ఆలోచిస్తున్నాయి. వీటి కోసం ఇప్పటికే కొత్త కొత్త టెక్నాలజీలను కూడా ఉపయోగిస్తూ ఉన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఫోనే కనుక వస్తే కచ్చితంగా ప్రతి ఒక్కరు కొనుగోలు చేసే అవకాశం ఉంది. మరి భవిష్యత్తులో ఇలాంటి మొబైల్ మార్కెట్లోకి వస్తే మీరు కొనుగోలు చేస్తారో లేదో కామెంట్ రూపంలో తెలియజేయండి.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?