Atacama Desert: కొన్ని వందల సంవత్సరాలుగా ఒక వర్షపు చుక్క కూడా పడని ప్రదేశం గురించి తెలిస్తే ఆ|శ్చ‌ర్య‌పోవాల్సిందే..

Atacama Desert: కొన్ని వందల సంవత్సరాలుగా ఒక వర్షపు చుక్క కూడా పడని ప్రదేశం గురించి తెలిస్తే ఆ|శ్చ‌ర్య‌పోవాల్సిందే..

Atacama Desert: ప్రపంచంలో ఎక్కడైనా సరే ఏదో ఒక సందర్భంలో వర్షాలు అయితే కచ్చితంగా పడతాయి. కానీ ప్రపంచంలోని ఓ ప్రాంతంలో 400 సంవత్సరాలుగా ఒక వర్షపు చినుకు కూడా కురవలేదట.మరి ఆ ప్లేస్ ఏంటి అని అందరూ కూడా తెలుసుకోవాలని అనుకుంటారు. మీరు కానీ ఒక్కసారి అక్కడికి వెళితే సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో చూసినట్లు ఉంటుంది.  ఇక కొన్ని వందల ఏళ్లుగా అక్కడ వర్షాలు పడకపోవడం వల్ల ఆ ప్రాంతం అనేది అంగారక గ్రహంలా కనిపిస్తూ ఉంటుంది. ఇంత విచిత్రమైన ప్లేసు ఎక్కడుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

 దాదాపుగా 400 సంవత్సరాలుగా అక్కడ ఒక వర్షం కూడా కురవక పోవడంతో అక్కడ ప్రకృతి దృశ్యాలు అన్నీ కూడా చాలా ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఇక్కడ ఉప్పు పొరలుగా  ఆ ప్రాంతం అనేది ఏర్పడింది. ఇక్కడ గొప్ప ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే కేవలం గాలి ద్వారా  అక్కడక్కడ కొన్ని రాత్రి నిర్మాణాలనేవి తయారయ్యాయి. మనం వీటిని కనుక చూస్తే కచ్చితంగా ఎవరో శిల్పులు చెప్పినట్లుగా అనిపిస్తుంది. కాబట్టి మనకు సినిమాల్లో చూసినట్లుగా కనిపిస్తాయి. 

Read Also రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు

 అయితే ఇంతటి విచిత్రమైన ప్రాంతం ఉత్తర చిలీ లో ఉంది. అంటే అది ఒక అటకామా ఎడారి. ఇది దాదాపుగా 1000 కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉంది. భూమిపై అత్యంత అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు కనిపించే ప్రాంతాల్లో ఇది కూడా ఒకటి.  ఈ అటకామా ఎడారిలో  కొన్ని వందల సంవత్సరాలుగా ఒక్క వర్షపు చినుకులు కూడా పడలేదట. కొన్ని ప్రాంతాల్లో అయితే ఏకంగా ఒక్క చుక్క నీరు కూడా లేకుండా శతాబ్దాలు గడిచిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. 

Read Also CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం

1622
 ఇక అంతే కాకుండా అమెరికా అంతరిక్ష సంస్థ నాశ దాని అంగారక రోవర్ల కోసం పరీక్షా కేంద్రంగా ఏడారిని ఉపయోగిస్తారు. లోయ వంటి ప్రదేశాలు అలాగే గాలి వల్ల ఏర్పడినటువంటి శిఖరాలు కూడా ఈ ఎడారి ప్రాంతంలో చాలానే ఉన్నాయి. 1570 నుండి 1971 వ సంవత్సరం వరకు ఈ అట కామా ఎడారిలో ఒక చుక్క వర్షం కూడా పడలేదట. తాజాగా 1971వ సంవత్సరం తర్వాత ఆట కామాలో వర్షం పడిందట. ఇక ఈ వర్షం దెబ్బకి ఎడారి అంతా పుష్పించడం ప్రారంభించింది. చాలా ఏళ్ల తర్వాత వర్షం పడడంతో   ఆ ఎడారి అంతటా రంగురంగుల పువ్వులు వికసించాయి. 

Read Also CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి

 ఈ అటకామా ఎడారి ప్రపంచంలోనే అతిపెద్ద పొగ మంచు ఎడారి. భూమిపై ఎక్కువగా వర్షపాతం లేకపోయినా ప్రాంతం అయినప్పటికీ ఇక్కడ కొన్ని జీవులైతే నివసిస్తున్నాయి. ఎడారిలో ఇప్పటివరకు కొన్ని ప్రాంతాల్లో సంవత్సరానికి ఒక్క మిల్లీమీటర్ వర్షపాతం కన్నా తక్కువ నమోదయింది.

Read Also ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  

Tags:

Join Us @ Social Media

Latest News

ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్   ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
పెబ్బేర్‌, ఏప్రిల్ 22 (క్విక్ టుడే న్యూస్‌): -ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాల‌లో మోడ‌ల్ క‌ళాశాల పెబ్బేర్ ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలోనే ప్ర‌థ‌మ స్థానాన్ని సాధించి స‌త్తాచాటుకుంది. ఇంటర్ ద్వితీయ...
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?