Vastu tips of broom: వాస్తు ప్రకారం ఇంట్లో చీపురును ఈ మూల‌కు పెట్టకండి... పెడితే ఏమౌతుందంటే..

Vastu tips of broom: వాస్తు ప్రకారం ఇంట్లో చీపురును ఈ మూల‌కు పెట్టకండి... పెడితే ఏమౌతుందంటే..

Vastu tips of broom:  చాలామంది ప్రస్తుత రోజుల్లో వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లోని వస్తువులను మార్చుతూ ఉంటారు. ఇంట్లో ఏ సమస్యలు వచ్చినా కూడా ఇటువంటి వాస్తు ప్రకారం చాలా వస్తువులను వేరు చేయాలని చాలామంది పెద్దవారు అలాగే స్వామీజీలు చెప్తూ ఉంటారు. ఇక వాస్తు శాస్త్రం ప్రకారం చాలానే అందులో రాస్తున్నాయి. ఇందులో మరి ముఖ్యంగా ఇంట్లో చీపురు పెట్టుకోవడానికి సరైన స్థలం కూడా అందులో రాయబడింది. మన ఇంట్లో చీపురు ఏ దిశలో ఉంటే మన ఇంటికి శ్రేయస్సును తీసుకురావడానికి సహాయపడుతుందని చాలామంది నమ్ముతుంటారు. ఈ శాస్త్రం ప్రకారం చీపురు కనుక  తప్పు స్థానంలో ఉంటే కచ్చితంగా జీవితంలో సమస్యలు తలెత్తుతాయని కూడా చాలా మంది నమ్ముతారు. 

 ఇక వాస్తు ప్రకారం చీపురు బయట వారు ఎవరూ చూడకుండా ఇంట్లోనే ఒకచోట పెట్టాలి. గా శాస్త్రం ప్రకారం చీపురు పెట్టడానికి ఇంట్లో ఏ దిశ సరేనా ప్రదేశం అనేది ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక వాస్తు ప్రకారం చీపురు మంచం కింద అసలు ఉంచకూడదని చాలామంది చెప్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో వాస్తు దోషాలు ఏర్పడి ఇల్లు అతలాకుతలమవుతుందని అంటూ ఉంటారు. మంచం కింద చీపురు పెట్టడం వల్ల లక్ష్మీదేవిని  అగౌరపరిచినట్లేనని   తద్వారా ఎక్కువగా ఆర్థిక నష్టం అనేది కలుగుతుందట. అంతేకాకుండా వాస్తు ప్రకారం ఇంట్లో రెండు చీపుర్లు అసలు ఉండకూడదట. ప్రతి ఒక్కరికి సమస్యలు రాకుండా ఉండాలంటే చీపురు ఒకదానిపై ఒకటి  అసలు పెట్టకూడదు. 

Read Also ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  

0804
 ఇక వాస్తు ప్రకారం కచ్చితంగా చీపురు అనేది ఎల్లప్పుడూ కూడా  వాయువ్య మూలలో ఉంచాలి. ఈశాన్యం లేదా ఆగ్నేయం మూలలో అసలు పెట్టకూడదట. ఇక వాస్తు శాస్త్రం ప్రకారం, విరిగిన చీపిరి ఇంటిలో అసలు ఉంచకూడదు.  కాబట్టి మరొక కొత్త చీపిరిని కొనడం చాలా మంచిది. ఇందులో మరీ ముఖ్యంగా శుక్రవారం రోజున పాత చీపిరి ఏదైతే ఉంటుందో అది బయట విసిరేసి కొత్తది తీసుకోండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చీపిరి కు సంబంధించినటువంటి  ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా  ఆలోచిస్తే మీ ఇంట్లో డబ్బులు ఎప్పటికీ నిలకడగా ఉంటాయి. కాబట్టి వాస్తు ప్రకారం పెద్ద వాళ్ళు చెప్పినట్లు కొన్ని నమ్మక తప్పవు.

Read Also CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం

Tags:

Join Us @ Social Media

Latest News

ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్   ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
పెబ్బేర్‌, ఏప్రిల్ 22 (క్విక్ టుడే న్యూస్‌): -ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాల‌లో మోడ‌ల్ క‌ళాశాల పెబ్బేర్ ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలోనే ప్ర‌థ‌మ స్థానాన్ని సాధించి స‌త్తాచాటుకుంది. ఇంటర్ ద్వితీయ...
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?