Bitcoin: అమాంతంగా పెరిగిపోయిన బిట్ కాయిన్ విలువ!... ట్రంప్ ఏ కారణం?

Bitcoin: అమాంతంగా పెరిగిపోయిన బిట్ కాయిన్ విలువ!... ట్రంప్ ఏ కారణం?

Bitcoin: ప్రపంచ దేశాల్లో క్రిప్టో కరెన్సీ  లో రారాజుగా ఎదుగుతుంది బిట్ కాయిన్ విలువ. తాజాగా ఈ బిట్ కాయిన్ విలువ ఏకంగా లక్ష డాలర్ల స్థాయిని దాటి  రికార్డు అనేది సృష్టిస్తుంది. క్రిప్టో ప్రపంచంలోనే వన్ అండ్ ఓన్లీ ది రూలర్ ఎవరికి అందనంత ఎత్తుకు ప్రస్తుతం చేరుకుంది.  అయితే ఎన్నికల సమయంలో క్రిక్టో కరెన్సీ కి పూర్తిగా మద్దతు ప్రకటించారు డోనాల్డ్ ట్రంప్. ఇక తాజాగా ఆయన అధ్యక్ష బాధ్యతలు చేపట్టే సమయానికి 1.25 లక్షల డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేశారు. ఆ ఎన్నికల సమయంలోనే తాను కనుక అధికారంలోకి వస్తే అమెరికాను ప్రపంచానికి క్రిప్టో రాజధానిగా మారుస్తానని చెప్పారు. 

ఇక ఒక్క రోజులోనే బిట్కాయిన్ ధరలు నాలుగు శాతం కంటే ఎక్కువ పెరిగి ఏకంగా దాని ధర 67,000 డాలర్లకు చేరుకుంది. ఇక నవంబర్ మొదటి వారంలో అమెరికన్ ఎన్నికల ఫలితాలు వస్తున్నప్పుడు  బిట్కాయిన్ ధర 67000 నుండి 68 వేల డాలర్ల మధ్య ఉంది. అయితే ఆ తర్వాత ఈ బిట్కాయిన్ ధర  లక్ష డాలర్లు దాటుతుందని ఎవరూ కూడా ఊహించలేదు. ఇక నవంబర్ 5 నుండి బిట్కాయిన్ ధర అనేది 50% పైగా పెరిగింది. అయితే ఈ బిట్కాయిన్ లో ఇన్వెస్ట్ చేసిన వారందరూ కూడా  145 శాతానికి పైగా బాగానే సంపాదించారు. 

Read Also CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం

0604

Read Also CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి

 ఇక ప్రస్తుతం కాయిన్ మార్కెట్ డేటా ప్రకారం బిట్కాయిన్ ధర 7% కంటే ఎక్కువ పెరుగుదలతో 102,656.65 $ వద్దా ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. ఇక ఈ ట్రేడింగ్ మనం కనుక చూసినట్లయితే ఈ రకంగా చూసిన కూడా దీని ధర మరింత పెరిగే అవకాశం ఉందని క్రిప్టో మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక త్వరలోనే బిట్కాయిన్ ద్వారా 1.25 లక్షల డాలర్లకు చేరుకోవచ్చని  అందరూ కూడా భావిస్తున్నారు. క్రిప్టో ప్రపంచం సామర్థ్యాన్ని గ్రహించిన ట్రంప్, తాజాగా ఎన్నికల ప్రచారంలో తనను తాను క్రిప్టో ఫ్రెండ్లీగా   ప్రకటించుకోవడంతో   అమెరికాను క్రిప్టో కరెన్సీ కి రాజధానిగా మార్చుతాను అని ప్రకటించారు.

Read Also రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు

Tags:

Join Us @ Social Media

Latest News

ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్   ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
పెబ్బేర్‌, ఏప్రిల్ 22 (క్విక్ టుడే న్యూస్‌): -ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాల‌లో మోడ‌ల్ క‌ళాశాల పెబ్బేర్ ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలోనే ప్ర‌థ‌మ స్థానాన్ని సాధించి స‌త్తాచాటుకుంది. ఇంటర్ ద్వితీయ...
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?