Meat: గొర్రె కంటే మేక మాంసం ఎందుకు ఇష్ట‌ప‌డుతారు.. అందులో ప్ర‌త్యేక‌త ఏముందంటే..?

Meat: గొర్రె కంటే మేక మాంసం ఎందుకు ఇష్ట‌ప‌డుతారు.. అందులో ప్ర‌త్యేక‌త ఏముందంటే..?

Meat: ఈరోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా నాన్ వెజ్ అంటే అమితమైన ప్రేమ చూపిస్తూ ఉంటారు. ఇక వీకెండ్ వచ్చిందంటే చాలు  చికెనో లేదో మటన్ అనేది తెచ్చుకుని తింటున్నారు. వెజ్ కన్నా నాన్ వెజ్ పై చాలా మందికి ఇష్టం అనేది ఉంటుంది. కొంచెం సేపు మనం ఇక్కడ చికెన్ పక్కన పెడితే మటన్ గురించి తెలుసుకుందాం. 

 ఎవరైనా సరే నాన్ వెజ్ షాప్ కి వెళ్లి  మటన్ అడిగితే అతను ఇచ్చేది గొర్రెనా లేక మేకనా అని తరచుగా ఆలోచిస్తూ ఉంటారు.  అయితే ఇక్కడ మనం కచ్చితంగా ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మటన్ లో ఉన్నటువంటి మేకకు మరియు గొర్రెకు చాలా తేడాలు ఉంటాయి. గొర్రెకు అలాగే మేకకు రెండింటికి కూడా చాలా తేడాలు ఉన్నాయి. వీటి యొక్క రుచి మరియు పోషణ వంటి ప్రతిదీ కూడా వేరుగా ఉంటది. 

Read Also రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు

 ప్రస్తుత రోజుల్లో చికెన్ తో పాటుగా మటన్ కూడా బాగానే కొంటున్నారు. చికెన్ కన్నా మటన్ ధర ఎక్కువైనప్పటికీ చాలామంది మటన్ వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. మటన్ కొనుగోలు చేసేటప్పుడు అది మేకనా లేదా గొర్రె అని చూడడం చాలా ముఖ్యం. ఇక్కడ మీరు గొర్రె అయితేనేమి మేక అయితే నేమి అని అనుకుంటారు. కానీ ఇక్కడ మీరు పొరపాటు చేస్తున్నారు. 

Read Also CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి

1812

Read Also రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..

నిజం చెప్పాలంటే...  మేక మరియు గొర్రెల మధ్య రుచి మరియు కొవ్వు అలాగే పోషకాలు చాలా వేరుగా ఉంటాయి. కాబట్టి జాగ్రత్త పడి మరి కొనండి. మేక మరియు గొర్రె రెండిటిలలో మేకనే శరీరానికి చాలా మంచిది. కాబట్టి నెలకు ఒకసారి మీరు కొనుగోలు చేసిన అది మేక నిర్ధారించుకున్న తర్వాతే కొనుగోలు చేయండి . మేక మరియు గొర్రెలు రెండిట్లో ఏది బెటర్ అనే దానికి ఇప్పుడు మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం.

Read Also CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం

మేక రుచిగా ఉన్నప్పటికీ చాలా పోషకమైనది. మేక మరియు గొర్రెల లో 100 గ్రాములకు 20 నుండి 25 గ్రాములు వరకు ప్రోటీన్ ఉంటుంది. అదే సమయంలో ఒక మేక యొక్క కేలరీ కంటెంట్ కేవలం 130. కానీ ఇది గొర్రెలలో 300 ఉంటుంది. ఇక మేకలు మూడు గ్రాముల వరకే కొవ్వు ఉంటుంది. అదే గొర్రెలో ఏకంగా 20 గ్రాముల వరకు కొవ్వు ఉంటుంది. కాబట్టి గొర్రెలతో పోలిస్తే మేకలు కొలెస్ట్రాల్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి మేక అనేది శరీరానికి చాలా మంచిది.

Read Also ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  

Tags:

Join Us @ Social Media

Latest News

ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్   ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
పెబ్బేర్‌, ఏప్రిల్ 22 (క్విక్ టుడే న్యూస్‌): -ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాల‌లో మోడ‌ల్ క‌ళాశాల పెబ్బేర్ ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలోనే ప్ర‌థ‌మ స్థానాన్ని సాధించి స‌త్తాచాటుకుంది. ఇంటర్ ద్వితీయ...
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?