Benefits Of Yalakulu : ఆకుపచ్చ యాలకులతో ఇలా చేస్తే మీరు కోటీశ్వరులు అవ్వాల్సిందే...
కష్టపడే తత్వం ఉన్నప్పటికీ డబ్బు రాబడి ఉన్నప్పటికీ ఆదాయం నిలవకపోవడం అనేది చాలామంది ఎదుర్కునే సమస్య. జ్యోతిష్య శాస్త్రంలో ఇందుకు కొన్ని పరిహారాలు సూచించబడ్డాయి. అందులో ఒకటి యాలకుల పరిహారం. ఇది చాలా సులువైన పరిహారం. దీనిని పాటించడం ద్వారా కొద్ది రోజుల్లోనే మీ అధిక స్థితిగతుల్లో మార్పును గమనిస్తారు.
ఈ పరిహారం కోసం ఐదు యాలకులను తీసుకొని మీరు పర్సులో ఉంచుకోవాలి. ప్రతి రెండు మూడు రోజులకు ఒకసారి వాటిని మారుస్తూ ఉండాలి. అలాగే ఇంట్లో మీరు డబ్బు భద్రపరిచే ఆల్మారాలు ఐదు ఆకుపచ్చా యాలకులను ఉంచాలి. వాటిని కూడా ప్రతి రెండు మూడు రోజులకు ఒకసారి మార్చాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎండిపోయిన యాలకులు ఉంచకూడదు.

ఆకుపచ్చ యాలకులకు ధనాన్ని ఆకర్షించే ధనాన్ని నిలిపే గుణం ఉంటుంది. దనం మీ చెంతనే నిలిచి ఉంటుంది. మీరు పేదరికంతో బాధపడుతున్నట్లయితే బిక్షం ఎత్తుకునే వారికి ఒక నాణెంతో పాటు యాలకులను దానం చేయండి. ఇలా క్రమం తప్పకుండా కొద్ది రోజులపాటు చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే మీరు పేదరికం నుంచి విముక్తి పొందుతారు.
ఉద్యోగంలో పురోగతి ఒక్కోసారి ఏళ్ల తరబడి శ్రమించిన తమ ప్రతిభకు తగ్గట్టుగా ఫలితం ఉండదు. అలాంటివారు ఒక ఎర్రటి క్లాత్ తీసుకొని అందులో నాలుగు నుంచి ఐదు యాలకులు పెట్టాలి. ఈ మూటను దిండు కింద పెట్టుకోవాలి. ఉదయం లేవగానే మరొక వ్యక్తికి ఇవ్వాలి. ధనం కావాలి అనుకునేవారు ఈ పరిహారం చేసుకోవాలి. శుక్రవారం చేసుకుంటే చాలా మంచిది.
అలాగే సింహ ద్వారం వద్ద ఈ పరిహారం చేసుకోవాలి. ఎందుకంటే ఎవరైనా బయట నుంచి వచ్చే వ్యక్తులు ఎలా ఉంటారో తెలియదు. ఇది సాయంత్రం 6 గంటలకు ప్రాంతాలు చేసుకుంటే సరిపోతుంది. ఉదయం మామూలుగానే స్నానం చేసి అమ్మవారికి దీపం పెట్టుకోవాలి. ఇక గుమ్మాన్ని చక్కగా అలంకరించుకోవాలి.
ఇంటి గుమ్మానికి ఎన్ని రంగులు వేసుకున్న పసుపు రాసి కుంకుమ బొట్టు పెడితే ఆకలి వేరు ఇవన్నీ పరిహారాలు ఉదయమే చేసుకుంటే సాయంత్రం చేయాల్సిన పనిలేదు. దీనికి ఒక మట్టి ప్రమిద కావాలి. రెండు లవంగాలు రెండు యాలకులు కావాలి. వీటికి చెడును తీసివేసే శక్తి కూడా ఉంటుంది. అందుకే యాలకులను కచ్చితంగా తీసుకోవాలి.
అలాగే ఐదు లేదా ఎక్కువ కర్పూర బిళ్ళలు తీసుకోవాలి. ఈ పరిహారానికి బెల్లం కూడా కావాలి. ఇది అద్భుతమైనది దీంతో చేస్తే పరిహారాలు బాగా పనిచేస్తాయి. బెల్లం చిటికెడు తీసుకుంటే చాలు. సాయంత్రం చాలామంది గుమ్మం వద్ద ఉండే ప్రమిదలో నూనెను వేయండి.
లవంగం యాలకులు బెల్లం వేయండి. ఆ తర్వాత దీపాన్ని వెలిగించండి. శుక్రవారం రోజున ఈ పరిహారం చేసుకుంటాం కాబట్టి అమ్మవారి కృప కచ్చితంగా ఉంటుంది. అద్భుతమైన ఫలితం కూడా ఉంటుంది. ఆ దీపం కాలుతూ ఉంటే మన ఇంట్లో నుంచి వచ్చే నెగటివ్ అనేది వెళ్ళిపోతుంది.
దరిద్రమంతా వెళ్ళిపోతుంది. మంచి యోగం కలుగుతుంది. తప్పక లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. నమ్మి చేసుకున్న వారికి తప్పకుండా ఫలితం అయితే వస్తుంది. అందుకే నమ్మకంతో చేసుకోండి..