Face Pack: అందరూ అందంగా ఉండాలి అని అందంగా కనిపించాలని తప్పిస్తూ ఉంటారు కదా.. దీనికోసం మార్కెట్లో ఎన్నోవేల రకాల క్రీములు, పౌడర్లు ఇంకా ఏవేవో మనకు కనిపిస్తూనే ఉంటాయి. కానీ మీకు తెలుసా.. మన వంటింట్లో ఉండే సామాగ్రితోనే మనం మన ముఖాన్ని అద్భుతంగా మార్చుకోవచ్చని నిజం.. మీకు ఒకటి తెలుసా. ప్రతి పరిష్కారం మన వంటింట్లోనే ఉంటుంది. కానీ ఎలా చేసుకోవాలి అనేది తెలియడం చాలా ముఖ్యం. బయట కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. దాని ప్రభావం మన చర్మం మీద ముఖ్యంగా మనం ఎక్కువగా పడుతుంది. దాని ఫలితం ముఖం పాడవడం, ముడతలు చిన్న వయసులోనే రావడం నల్లమచ్చలు పోకపోవడం ఇలా ఎన్నో రకాల సమస్యలుఎదురు పడుతున్నాయి. మీరు కూడా దీన్ని ప్రయోగించి చూడండి.. ఇప్పుడు మీకు ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలి. వాటికి ఏమేం కావాలి అనే విషయాల గురించి చెప్పబోతున్నాను.
ముందుగా దీనికి కావలసింది ఎర్ర కన్యకప్పు మార్కెట్లో చాలా సులభంగా దొరుకుతుంది. అటువంటి పరిస్థితిలో ఈ ఎర్ర కందిపప్పు నియంత్రించడంలో ఎంతగానో సహాయం చేస్తుంది. ఇక రెండోది బియ్యం ఇది మీ ముఖం నుండి మచ్చలను సులభంగా తొలగిస్తుంది. ఎర్ర కందిపప్పుని బియ్యా న్ని పక్కన ఉంచండి. ప్రతిసారి చేసుకునే సమస్య కూడా ఉండదు. ఎప్పుడు ఈజీగా దీన్ని వాడుకోవచ్చు. అందరికీ పౌడర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. మగవారు కానీ ఆడవారు కానీ పిల్లలు కానీ ఎవ్వరైనా సరే దీన్ని వాడుకోవచ్చు. సరే ఇప్పుడు నేను ఈ రెంటిని ఒక పొడి గుడ్డతో బాగా తుడిచాను.
తద్వారా దానిపై మిగిలి ఉన్న కొద్దిపాటి తడి కూడా పోతుంది. ఈ రెండు పదార్థాలను మిక్సర్ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసి మెత్తగా పొడిలా చేసి ఒక బౌల్లో తీసుకోండి. ఇప్పుడు బియ్యం మరియు ఎర్ర కందిపప్పుతో కూడిన పౌడర్ రెడీ అయిపోయింది. ఈ పౌడర్ల మొటిమల నుండి ముఖాన్ని సురక్షితంగా ఉంచుతూ సహజమైన గ్లోని ఇస్తాయి. ఇప్పుడు అన్నింటిని కలిపి పొడిని తయారు చేశారు కదా. ఇప్పుడు మీరు దీనిని ఫిల్టర్ చేయవలసిన అవసరం లేదు. ఇప్పుడు మీరు ఈ పొడిని సిద్ధం చేశారు కదా.. దీనిలో మనం ఇంకొక రెండు కలపబోతున్నా ము.. ఇప్పుడు మనం బంగాళాదుంపతో పాటు నిమ్మకాయను కూడా తీసుకోవాలి. నిమ్మకాయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నిమ్మకాయలో విటమిన్ సి దొరుకుతుంది.
ఇది మీ ముఖం మీద ఉన్న మచ్చలను పూర్తిగా తొలగిస్తుంది. ఇప్పుడు ఆ పొడిలో బంగాళదుంపను మరియు నిమ్మకాయ రసాన్ని కలపండి. మీగడ మీ అందరికీ తెలుసు కదా..పాలు బాగా కాగిన తర్వాత వస్తుంది ఇది ఏ వయసు వారైనా చక్కగా వాడుకోవచ్చు. ఏ సమస్య రాదు. మరో విషయం ఏంటంటే మీ పొడిలో ఉన్న లాక్టిక్ యాసిడ్ మచ్చలను అణచివేస్తుంది. దెబ్బతిన్న చర్మాన్ని నయం చేయడంలో ఎంతగానో సహాయపడుతుంది. మీ దగ్గర ఒకవేళ మిగాడ లేకపోతే పెరుగైన ఉపయోగించవచ్చు.
ఇప్పుడు కందిపప్పు బియ్యం రెండు మిక్సీ వేసుకున్న తర్వాత దాంట్లో ఒక స్పూన్ కప్పు కొంచెం నిమ్మరసం బంగాళదుంప రసం కొంచెం పార్ల మీద వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక ఈ ప్యాక్ అయిపోయింది. ఇక దీనిని ముఖంపై మెడకు మరియు అన్ని చోట్ల అప్లై చేసుకోవచ్చు. ఇది మీరు అప్లై చేసి పది నిమిషాలు పాటు అలాగే ఉంచాలి. అప్పుడే మంచి ఫలితాలు కనిపిస్తాయి. కాబట్టి మీరందరూ కూడా నేను చెప్పిన తయారు చేసుకునే వాడుతారు కదా.. ఇలా పది నిమిషాలు ఉంచిన తర్వాత వెంటనే కడిగేయండి. ఇప్పుడు మీకు చర్మం మీద ఉన్న డేట్స్ మురికి మధ్యలో అన్నీ కూడా నెమ్మదిగా తొలగిపోవడం మీరు గమనిస్తారు. ఇలా మీరు రోజు చేస్తే గనుక ఎంతో కాంతివంతంగా తయారవుతుంది.
మీ ముఖం చర్మం ఇప్పుడు మీరు కొబ్బరి నూనె వాడాల్సి ఉంటుంది. ఎప్పుడు అని అంటారా.. మీ ముఖానికి అప్లై చేసి ఒక పది నిమిషాల తర్వాత తీసేయమని చెప్పాను కదా.. అప్పుడు తీసేసిన తర్వాత మీరు ఈ కొబ్బరి నూనెతో మీ చర్మం మీద కొంచెం సేపు రుద్దండి. మంచి ఫలితం కనిపిస్తుంది. కొబ్బరినూనె లేదా బాదం నూనె ఏదైనా పర్వాలేదు. అద్భుతంగా తయారవుతుంది. మీ చర్మం ఇది మీ చర్మానికి ఎటువంటి హాని చెయ్యదు. ఏ వయస్సు వారైనా సరే దీన్ని వాడవచ్చు.. ఉదయం స్నానానికి వెళ్లే గంట ముందు మీరు ఈ ప్యాక్ ని అప్లై చేసుకోండి. రోజు ఇది రాయడం వలన కేవలం కొద్ది రోజుల్లోనే మీ శరీరం మారడం మీరు గమనిస్తారు... మీ చర్మం ఉన్న ముడతలు మచ్చలు మొటిమలు అన్ని పోయి మీ చర్మం కాంతివంతంగా మెరుస్తుంది..