Bangles Pariharam : మహిళలు ఈ రంగు గాజులు వేసుకుంటున్నారా..? అయితే ఉగాదిలోపు వాటిని తీయకపోతే మీ భర్తకి కష్టాలు తప్పవు..

Bangles Pariharam : మహిళలు ఈ రంగు గాజులు వేసుకుంటున్నారా..? అయితే ఉగాదిలోపు వాటిని తీయకపోతే మీ భర్తకి కష్టాలు తప్పవు..

Bangles Pariharam : హిందూ ధర్మంలో ప్రతి ఒక్కటి శాస్త్రీయంగా ఉంటుంది. కానీ వీటిని అర్థం చేసుకోవడం అంత సులభ మాత్రం కాదు. ముఖ్యంగా మహిళలు ధరించే గాజులు అందరికీ  సౌందర్యానికి సౌభాగ్యానికి కూడా చిహ్నం. స్త్రీలు ధరించే గాజులు మట్టివైతే ఆ ఇంట్లో శ్రీ మహాలక్ష్మి దేవి నివాసం ఉంటుంది.

మట్టి గాజులు ఐశ్వర్యాన్ని కలిగించడం మాత్రమే కాకుండా వీటి యొక్క శబ్దం శుభాలను అనురాగాలను కూడా పెంచుతుంది. మన దేశంలో ప్రతి ఒక్క మహిళకు ఇష్టమైన ఆభరణాల్లో ఈ గాజులు ఒకటి. చిన్న పిల్లలకు నల్లటి గాజులు వేస్తారు చాలామందికి ఈ విషయం తెలుసు. దీనికి కారణం వారికి దిష్టి తగలకుండా ఉండేందుకు దోషాలు ఉంటే తొలగిపోయేందుకు ఈ విధంగా నల్లటి గాజులు వేస్తారు.

వివాహమైన గాజులు ఎందుకు వేసుకుంటారు అంటే అది వాళ్ళ ఐదవతనానికి అంటే కచ్చితంగా గాజులు వేసుకోవాల్సిందే.. స్త్రీలు వేసుకున్న గాజులను పగిలిపోకుండా చూసుకుంటారో వారు తమ యొక్క ఇంటి వ్యవహారాలను కూడా జాగ్రత్తగా చూసుకుంటారని దాని యొక్క అర్థం. 

310 -1

అలాగే కొందరు మట్టి గాజులు వేసుకుంటారు.ఈ సంవత్సరం ఉగాది రోజు ఆడవారు గ్రీన్ కలర్ కానీ లేదా ఎల్లో కలర్ కానీ లేదా పింక్ కలర్ లో ఉండే గాజులు కానీ వేసుకుంటే లక్ష్మీ కటాక్షం వారికి కలుగుతుంది. ఉగాది రోజు ఈ రంగులో ఉండే గాజులను ఆడవారు ధరిస్తే సుమంగళి తత్వం కూడా కలుగుతుంది. భర్తకు పనులన్నింటిలో కూడా మంచి విజయం లభిస్తుంది.

మీ యొక్క భర్త వృత్తి ఉద్యోగ రంగాల్లో విశేషంగా రానిస్తాడు. సొసైటీలో మంచి పేరును సంపాదిస్తాడు. ఆడవాళ్లు వేసుకునే గాజులు ఎక్కువగా ఉన్న పర్లేదు  కానీ తక్కువ మాత్రం ఉండకూడదు. ఉగాది రోజు ఇలా మట్టి గాజులు ధరిస్తే శుభాలు కలుగుతాయి. గాజులు వేసుకోవడం వల్ల గర్భాశయానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది.

గాజులు ధరించడం వల్ల అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కాబట్టి గ్రీన్ ఎల్లో పింక్ కలర్ లో ఉండి గాజులను ఉగాది రోజున స్త్రీలు వేసుకోండి.  నీలం రంగు గ్రే కలర్ వైట్ కలర్ లో ఉండే గాజులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వేసుకోవద్దు. ఒకవేళ మీ చేతికి అవి ఒంటిగనక కచ్చితంగా తీసేయండి. ఉగాది రోజు గాజుల విషయంలో ఈ నియమాలు పాటిస్తే అద్భుతమైన ఫలితాలు మీకు కలుగుతాయి.

310 -2

కాబట్టి ఉగాదిలోపు మీ చేతులకు ఈ మూడు రంగుల్లో అంటే నీలం వైట్ కలర్ అలాగే గ్రే కలర్ లో ఉండే గాజులు ఉంటే వెంటనే తీసేయండి. లేదంటే రాబోయే సంవత్సరం లో కష్టాలు ఎదురవుతాయి. ఆర్థిక సమస్యలు మిమ్మల్ని చుట్టుపడతాయి.  ఉగాది నక్షత్ర గమనం.

ఉగాది అనగా ప్రపంచ జన్మ ఆయుష్షులకు మొదటి రోజు కాబట్టి ఉగాది ఇంకొక విధం సారంగా రైతులను గౌరవించే వేడుకగా కూడా చెప్పడం జరిగింది.  ఈ ఉగాది పర్వదినం ప్రకృతి పరంగా చూస్తే కొత్త మార్పులు కూడా ఉగాది రోజు నుండి ప్రారంభమవుతాయి. సంవత్సరానికి ఘన స్వాగతం పలుకుతాయి. అంత కంటే ఉత్సాహంగా కోయిల కుహురాగం ఆనందంగా రారమ్మని ఆహ్వానిస్తూ ఉంటుంది...

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?