Cancer Causes : గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండటానికి క్యాన్సర్ రావడానికి మధ్య సంబంధం ఏమిటి.. శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..
ఈ మధ్యకాలంలో ఆడ, మగ,చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. శరీరంలో ఉన్నటువంటి ఏ భాగానికి అయినా ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. నిజం చెప్పాలంటే ఈ మహమ్మారి ఎక్కువగా వంశపారపర్యంగా వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని నీ పునులు తెలిపారు.
అంతేకాక మితిమీరిన తోబాకో వాడటం, సిగరెట్, కెమికల్,కార్సినోజెన్సి ల కారణం వలన క్యాన్సర్ ప్రమాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అని వైద్య నిపుణులు తెలిపారు. అంతే గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండే వారికి కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అని నీ పుణులు అంటున్నారు. విన టానికి ఇది ఆశ్చర్యంగా ఉన్న ఇది మాత్రం నిజం అని అంటున్నారు నిపుణులు..
అపార్ట్మెంట్ లేక ఇంటి గ్రౌండ్ ఫ్లోర్ లో నివసించటం అంతా మంచిది కాదు అని అంటున్నారు. ఎందుకంటే భూమి లోపల నుండి రేడాన్ వాయువు అనేది రిలీజ్ అయ్యి దానిని పీల్చడం వలన క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. నేలపై ఏమైనా పగుళ్లు ఉన్న ఇల్లు కట్టే సమయంలో ప్లాస్టిక్ సరిగా చేయకపోయినా దానిలో ఈ రెడార్ గ్యాస్ అనేది వెళ్తుంది.
ఈ విషయం మనకు తెలియకుండా దానిని పిలుస్తూ ఉంటాం. దీనిలో ఉన్న కార్సినోజెన్సీ ప్రభావంతో చాలామంది క్యాన్సర్ మహామ్మ రి బారిన పడుతున్నారు అని వైద్యులు తెలిపారు. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వలన ఈ మహమ్మారి నుండి బయటపడొచ్చు అని అంటున్నారు నీపునులు. దాదాపుగా ఇంట్లో వెంటిలేషన్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.
అలా ఉండటం వలన గ్యాస్ అనేది ఇంట్లోకి వచ్చినా అది బయటకు వెళ్లి గాలిలో కలిసిపోతుంది. అయితే దినికి సంబంధించిన కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సిగరెట్ స్మోకింగ్, ఆల్కహాల్ మానేస్తే ఈ క్యాన్సర్ నుండి బయటపడవచ్చు. అంతేకాక బయటికి వెళ్ళేటప్పుడు కూడా బ్రిక్స్ పనులు మరియు సిమెంట్ పనులు చేసే చోట కచ్చితంగా మాస్క్ ను ధరించాలి.