Chanakya Niti: చాణిక్య నీతి శాస్త్ర ప్రకారం స్త్రీలు ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తారో తెలుసా?
ఈ ఆచార్య చాణిక్యుడు తమ జీవితంలో అలాగే వైవాహిక జీవితంలో అలాగని వృత్తిపరంగా మరియు జీవనపరంగా అనేక అంశాలను తన నీతి శాస్త్రంలో బోధించాడు. ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికే అని శాస్త్రాన్ని అనుసరించి చాలా గొప్ప వ్యక్తులైనటువంటి వారు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. కాబట్టి అతను చెప్పినటువంటి ప్రతి ఒక్క అంశాన్ని కూడా ప్రతి ఒక్కరూ ఫాలో అవుతారు. ఈనాటి కాలానికి ఎక్కువగా ఈ నీతి శాస్త్రాలు అనేవి తెలియకపోవచ్చు కానీ ఆనాటి కాలంలోని వ్యక్తులకు కచ్చితంగా ఈ ఆచార్య చాణిక్య నీతి శాస్త్రాలనేవి తెలిసే ఉంటాయి.
ఆచార్య నీతి శాస్త్రం ప్రకారం స్త్రీలు ఎప్పుడు కూడా నిజాయితీగా అలాగే కష్టపడి పనిచేసే వారిని ఎక్కువగా ఇష్టపడతారట. ఇలాంటి వాళ్లు తమ జీవితంలో ఎంత కష్టం వచ్చినా సానుకూలంగా స్పందించి జీవితంలో పని పట్ల అంకిత భావంతో పనిచేస్తారని కాబట్టి స్త్రీలు ఎక్కువగా మక్కువ చూపిస్తారు.
చాణిక్య శాస్త్రి ప్రకారం ఎక్కువగా అబ్బాయిలు ఓపికగా ఉండే వాళ్లంటే స్త్రీలకు ఇష్టమట. కాబట్టి ఎటువంటి సందర్భంలోనైనా సరే కాస్త ఓపిక పట్టి నిర్ణయాలు తీసుకునేటువంటి వ్యక్తులు అంటే ఆడవాళ్లకు తెగ ఇష్టమన మాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓపికతో నిర్ణయాలు తీసుకొని వారిని స్త్రీలు ఎక్కువగా ప్రేమిస్తారు. కాబట్టి మీరు అది మీ ఫ్రెండ్స్ కూడా చాలా ఓపిగ్గా నిర్ణయాలు తీసుకో మనండి.
ఇక అన్నిటికంటే స్త్రీలు మనల్ని ప్రేమించాలి అంటే మనకు మంచి గౌరవం అలాగే మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. అప్పుడే స్త్రీలనే వారు మనల్ని ఎక్కువగా ప్రేమించడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రతి ఒక్క విషయంలోనూ ఒక గౌరవం మర్యాదలతో కూడుకొని ఉండాలి. అంతేకానీ రౌడీ లాగా అసలు ఉండకూడదు. ప్రస్తుత రోజుల్లో వీటన్నిటికీ ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకంగా ఉండి ఉంటారు. కానీ ఇలా ఉండడం వల్ల స్త్రీలు ఎప్పుడు కూడా మనకి ఎక్కువగా అట్రాక్ట్ అనేది కాలేరు. తద్వారా మీరు మీ ప్రేమించేటువంటి మనిషిని కూడా దూరం చేసుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా మనకు అమ్మాయి పడాలని చెప్పేసి అనుకుంటారు. మరి కొంతమంది అమ్మాయిలు మీద మక్కువతో రేప్ లు అలాగే హత్యలు అనేవి ఎక్కువగా చేస్తున్నారు. కానీ అలా చేయడం వల్ల మనం జీవితాంతం జైలు జీవితం అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి తప్పులు అయితే చేయకండి. మంచిగా చాణిక్య నీతి శాస్త్ర ప్రకారం నడుచుకుంటే మనకి కచ్చితంగా వాళ్లంతట వారే మనల్ని ప్రేమించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ చాణక్య శాస్త్రం నీతి ప్రకారంనడుచుకుంటే చాలా మంచిది.
ఇప్పటికే ఎంతోమంది ప్రజలు ఈ చాణిక్య నీతి శాస్త్రం ప్రకారం నడుచుకుని ఎంతో ఎత్తుకు ఎదిగి ఉన్న వాళ్ళు కూడా ప్రస్తుత రోజుల్లో ఉన్నారు. కాబట్టి ఈ రోజుల్లో ఎవరైనా స్త్రీలు మనల్ని ప్రేమించాలంటే మొదటగా మనం మంచి పద్ధతుల్లో నడుచుకుంటూ ఇతరులకు గౌరవం ఇస్తూ అందరిలోనూ ఒక మంచి వ్యక్తిగా మనం ఎదగగలిగితేనే మనల్ని ఎవరైనా సరే ప్రేమించేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు మొదటగా మంచి వ్యక్తి లాగా ఉండండి.