Chewing Gum: ప్రతిరోజు చూయింగ్ గమ్ నములుతున్నారా?... అయితే వాటి లాభనష్టాలు తెలుసుకోండి...?
ఇపుడు ఉన్న కాలం లో ప్రతి ఒక్కరు కూడా బబుల్ గం వాడుతున్నారు. కొంత మంది అయితే నోరు శుభ్రం కోసం మరి కొంత మంది పళ్ళు బాగుంటాయి అని మరి కొంతమంది టైం పాస్ కి ఆలా నములుతూ ఉంటారు. అయితే ఈ బబుల్ గం మనకి ఒక్కోసారి ఎంటర్టైన్మెంట్ అలాఫ్ మరో సారి తలనొప్పి మరియు దవడ నొప్పి ని కూడా ఇస్తుంది అట. అవును మీరు విన్నాది నిజమే. కొంతమంది వైద్యులు చెప్పినది ఏమనగా మనం ప్రతిరోజు ఎక్కువగా బబుల్ గం నమలడం వలన ఎంత లాభమో అంతే నష్టం కూడా కలుగుతుంది అంట.
బబుల్ గం నమలడం వాళ్ళ కలిగే ఉపయోగాలు
ప్రస్తుతం ప్రపంచంలో చాలామంది బబుల్ గం నములుతూ ఉంటారు. అయితే కొంతమంది టైంపాస్కు నమ్మితే మరి కొంతమంది ఎనర్జిటిక్ కోసం నములుతు ఉంటారు. అయితే ఇంకొంతమంది పక్కవారు నములుతున్నారు కాబట్టి వీళ్ళు కూడా బబుల్ గమ్ నములుతుంటారు. అయితే ఈ బబుల్ గమ్ వల్ల కొన్ని ఉపయోగాలు కూడా ఉన్నాయి. జైలిటాల్ ఉన్నటువంటి బబుల్గం నమిలితే నోటి ఆరోగ్యం చాలా మెరుగవుతుందని వైద్యు నిపనులు చెబుతున్నారు.
బబుల్ గమ్ వల్ల కలిగే నష్టాలు
దీనివల్ల వాపే కాకుండా తలనొప్పి అలాగే పంటి సమస్య కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి బబుల్ గమ్ని అతిగా నమలకూడదని నిపుణులు చెప్తున్నారు. అయితే ఎక్కువ స్థాయిలో చక్కెర ఉన్నటువంటి బబుల్ గం ని నమలడం వల్ల పళ్ళకు హాని కలుగుతుంది. పల్లపై ఉండే ఎనామిల్ పొర అనేది కోతకు గురై క్యావిటీలు ఏర్పడతాయి. ఇది ఇలానే చేయడం వల్ల దీర్ఘకాలికంగా సమస్యలు అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి.
బబుల్ గమ్ అనేది ఎక్కువగా నమలడం వల్ల కడుపు భాగంలోకి ఎక్కువగా గాలి అనేది వెళ్తుంది. దీనివల్ల కడుపు ఉబ్బరం కావడం గానీ లేదా కడుపు నొప్పి వచ్చేటువంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఆకలి కూడా మందగిచ్చేటువంటి అవకాశం ఉంది. దీంతో ఆహారపు అలవాట్లలో పెను మార్పులు చేసుకోవాల్సి వస్తుంది. అయితే ఇలా అవడం వల్ల మనిషి అనారోగ్యానికి కూడా గురి అయ్యేటువంటి అవకాశం ఉంది.
మనం సాధారణంగా రోజు భోజనం చేసిన తర్వాత ఒక పది పదిహేను నిమిషాల పాటు బబుల్ గమ్ నమలడం అనేది చేయవచ్చు. దీంతో మన నోటిలో లాలాజలం అనేది ఉత్పత్తి పెరిగి పళ్ళు అనేవి శుభ్రం అవుతాయి. అయితే ఈ అన్నం తర్వాత చక్కెర లేనటువంటి బబుల్గం తినడం ద్వారానే మంచి జరుగుతుంది. ఒకవేళ చెక్కెర స్థాయి ఎక్కువ ఉన్నటువంటి బబుల్గంసు నమిలితే పెను ప్రమాదమే అని చెప్పొచ్చు.
కాబట్టి బబుల్గం విషయంలో కూడా ప్రతి ఒక్కరూ కొంచెం జాగ్రత్త పాటించాలని వైద్య నిపుణులు చెప్తున్నారు. కనుక మీరు లేదా మీ ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఎక్కువగా బబ్లుగా నమిలే వాళ్ళు ఉంటే ఈ విషయాలు అనేవి చెప్పండి. తద్వారా మీరు కూడా మీ ఫ్రెండ్ ని ఆరోగ్యంగా ఉండేటువంటి గా చూసుకోవచ్చు. ప్రతిరోజు కూడా బబుల్ గమ్ని అతిగా నమలకూడదు. ఈ రోజుల్లో సర్వసాధారణంగా బబుల్ గమ్ని ఎక్కువసేపు పాటు అందరూ నమిలేస్తూ ఉన్నారు.
అలాగే ఈ బబుల్ గన్స్ అనేవి జుట్టుకు కూడా తగలకుండా చూసుకోవాలి. అలా బబుల్గం జుట్టుకు తగిలితే మాత్రం మనం చాలా చిరాకు గురవుతాం. కాబట్టి అది జుట్టుకు తగులుకుంటే రావడానికి మనం తల స్నానము చేయాల్సి వస్తుంది. అయినా సరే అప్పటికి ఒక్కోసారి అనేది బబుల్గం రాదు. కాబట్టి బబుల్గం విషయంలో తగు జాగ్రత్తగా ఉండడం బెటర్.