Custard Apple Benefits: సీతాఫలం తిన‌డం వల్ల ఎన్ని ప్ర‌యోజ‌నాలు ఉన్నాయో మీకు తెలుసా ?

Custard Apple Benefits: సీతాఫలం తిన‌డం వల్ల ఎన్ని ప్ర‌యోజ‌నాలు ఉన్నాయో మీకు తెలుసా ?

Custard Apple Benefits:  భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం పై దృష్టి పెట్టడం అనేది సహజ లక్షణం. ఈనాటి కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఎన్నో అనారోగ్య సమస్యలకు గురవుతున్న విషయం మనందరికీ తెలిసిందే. కాబట్టి ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం పై దృష్టి పెడుతున్నారు. 

 ప్రస్తుత కాలంలో పిల్లలు పండ్లు తీసుకోవడం  మన శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ముఖ్యంగా మన శరీరానికి కావలసినటువంటి ఫైబర్ మరియు పోషకాలను అందించడంలో  పండ్లు చాలా సహాయపడుతాయి. అయితే చాలామంది అనారోగ్య సమయంలో మరియు ఉపవాస సమయాల్లో పండ్లను ఎక్కువగా తింటూ ఉంటారు. 

 ఇప్పుడు అలా కాకుండా మనం రెగ్యులర్గా ప్రతి సీజన్ కూడా వచ్చేటువంటి పండ్లను తీసుకోవడం ద్వారా మనకు అనేక రకాల లాభాలు అనేవి ఉంటాయని  వైద్య నిపుణులు చెప్తున్నారు. ఈ సీజన్లో వచ్చేటి సీతాఫలాలు తిన‌డం వ‌ల్ల ప్ర‌తి ఒక్క‌రికీ అనేక రకాల ప్రయోజనాలు ఉంటాయనే చెప్పాలి. అవేంటంటే ఇప్పుడు ఈ సీజన్లు ఎక్కువగా సీత ఫలం కాయలు పండుతాయి . 

28 -02
అలాగే మార్కెట్లలో ఎక్కువగా ఈ సీతాఫలం కాయలే ఈ సీజన్లో దొరుకుతాయి. కాబట్టి సీతాఫలం తినడం వల్ల కలిగే ప్రయోజనాలు అనేవి చాలానే ఉన్నాయి. సీతాఫలం తినడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని ఎంతమంది వైద్యులు చెప్పుకోస్తున్న విషయం ఇది. 

 ఎందుకంటే ఈ సీతాఫలం పండులో దాదాపుగా 30 గ్రామ్స్ కార్బోహైడ్రేట్లు మరియు త్రీ గ్రామ్స్ ఫైబర్, 20 గ్రాముల  కాల్షియం  అనేవి ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా పొటాషియము మరియు విటమిన్ సి పుష్కలంగా లభించడంతో ఈ సీతాఫలం పండు అనేది  మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే ఈ పండులో విటమిన్ సి అధికంగా ఉండడం ద్వారా మనకు రోగనిరోధక శక్తి అనేది బలపడుతుంది. 

ఈ రోగ నిరోధక శక్తి పెరగడం ద్వారా ఇది అనేక రకాల జబ్బులను తగ్గించడంలో తోడ్పడుతుంది. అంతేకాకుండా ఇది యాంటీ ఆక్సిడెంట్లను కూడా కలిగి ఉండడం ద్వారా  మానవుని ఆరోగ్యానికి చాలా లాభదాయకరం. ఈ సీజన్లో వచ్చేటువంటి పండు ఏదైనా ఉందంటే అది సీతాఫలం. ఈ పండుని తీసుకోవడం వల్ల మన గుండెకు చాలా మంచిదని వైద్యు నిపుణులు  కూడా చెప్తున్నారు. 

28 -03
ఈ సీతాఫలంలో అధిక మొత్తంలో కాల్షియం మరియు ప్రోటీన్లు అలాగే ఫైబర్ అధికంగా ఉంటాయి కాబట్టి ఇది మన గుండెకు కూడా చాలా మంచిది. దీన్ని తీసుకోవడం ద్వారా మన శరీరంలో పేర్కొన్న చెడు కొలెస్ట్రాల్ అనేది భారీ మొత్తంలో తగ్గిపోతుంది. దీనివల్ల గుండె జబ్బులు తగ్గేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. 

ఇంతే కాకుండా ఈ సీతాఫలం పండు తీసుకోవడం అధిక మొత్తంలో బరువు అనేది తగ్గుతారట. బరువు తగ్గాలి అనుకునేవారు కచ్చితంగా ఈ సీతాఫలాన్ని తమ ఆహారంలో చేర్చుకున్నట్లైతే వెంటనే బరువు తగ్గిపోతారు. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటాది. కాబట్టి ఎక్కువగా సీతాఫలం పండును కూడా తినాలని వైద్య నిపుణులు చెప్తున్నారు. ఇక ఈ సీతాఫలం పండు ఎక్కువగా ఆకలని కూడా తగ్గిస్తుంది. అధికంగా తినకుండా ఉండేందుకు సహాయపడుతుంది. దీని ద్వారా బరువు అనేది చాలా సులభంగా తగ్గిపోతారు. 

 ఇక ఈ సీతను మనం తినడం ద్వారా చర్మానికి కూడా చాలా మంచిదని చెప్తున్నారు. సీతాఫలం పండు చర్మానికి కూడా మంచిగా సహాయపడుతుందట. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటర్ గుణాలు అలాగే  యాంటీ ఆక్సిడెంట్లు  ఎక్కువ మోతాదులే ఉండడం ద్వారా ఇది మన శరీరానికి అలాగే చర్మానికి కూడా చాలా మంచిది. అంతేకాకుండా యాంటీ ఏజింగా పనిచేస్తుంది.
 28 -04

ఇక వీటన్నిటితో పాటుగా ఈ సీతాఫలం పని అనేది మెదడుకు కూడా చాలా మంచిదట. ఈ సీతాఫలాలు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మోతాదులు ఉంటాయి కాబట్టి ఇది మెదడు పని తీరును కూడా చాలా బాగా పెంచుతుంది. ఈ పండును తినడం ద్వారా మనిషి యొక్క ఒత్తిడి అనేది తగ్గిపోతుందట. మూడు స్వింగ్స్ కూడా దూరం చేయడంలో సీతాఫలం సహాయపడుతూ ఉంటుంది. 

 కాబట్టి సీతాఫలం తినడం ద్వారా మానవులేని ఉన్నటువంటి అన్ని భాగాలు కూడా చాలా బాగా ఎదుగుదలను చూపించడంతోపాటుగా ఎన్నో రకాలైనటువంటి వ్యాధులను కూడా నయం చేస్తుందని చెప్పుకొస్తున్నారు . డాక్టర్లు సలహా మేరకు చాలామంది కూడా ఈ సీతాఫలం తినడం అనేది చేస్తూ ఉంటారు. ఇంకా బరువు తగ్గడానికైనా ఈ సీతాఫలం పండు అనేది చాలా ఉపయోగపడుతుందని అందరికీ కూడా ఈ న్యూస్ చదువుతున్న వాళ్లకు మాత్రము అర్థమయ్యే ఉంటుంది. 

కాబట్టి ఈ న్యూస్ చదివిన ప్రతి ఒక్కరు కూడా మీ ఆహారంలో ఈ సీత ఫలంపండును చేర్చుకోవడంతోపాటు మీ చుట్టుపక్కల ఫ్రెండ్స్ కు అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కు కూడా ఈ విషయాన్ని తెలియజేయండి. తద్వారా మీరు మీ ఫ్రెండ్స్ ను అలాగే  మీ బంధువులను కూడా ఎక్కువగా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చినవాళ్లుగా  అవుతారు.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?