భారతదేశంలో ప్రతి పదిమందిలో ఒకరి కన్నా ఎక్కువ మందికి థైరాయిడ్ సమస్య ఉంటుంది. ఈ సమస్య మగవారిలో కన్నా కూడా ఆడవారిలోనే ఎక్కువగా కనిపిస్తుంది. గొంతులో ఉండే థైరాయిడ్ గ్రంధి నుంచి ఉత్పత్తి అయ్యే హార్మోన్ ప్రభావం శరీరంలోని అన్ని అవయవాల మీద ఉంటుంది. దీనినే హైపర్ థైరాయిడ్ అని అంటారు. ఈ హార్మోన్ల ఉత్పత్తి ఎక్కువ తక్కువ అయినా ఆరోగ్యం పై ఆ ప్రభావం పడుతుంది. థైరాయిడ్ లో ముఖ్యంగా రెండు టైప్స్ ఉంటాయి. థైరాయిడ్ సమస్య వల్ల శరీర ఉష్ణోగ్రతలో మార్పులు వస్తాయి. హైపోథైరాయిడ్ లక్షణాలు ఎలా ఉంటాయి అంటే.. ఎక్కువగా నీరసంగా ఉండడం, మలబద్ధకం, వెంట్రుకలు పొడిబారడం ఎక్కువగా నిద్ర రావడం బరువు పెరగడం నెలసరిలో రక్తస్రావం, ఎక్కువగా లేదా ఒకసారి తక్కువ కావడం గర్బస్రావం చలిని తట్టుకోలేకపోవడం గుండె తక్కువసార్లు కొట్టుకోవడం, జుట్లు ఎక్కువగా రాలిపోవడం, థైరాయిడ్ గ్రంధి వాపు తదితర లక్షణాలు ఉంటాయి. హైపర్ థైరాయిడ్ లక్షణాలు ఎలా ఉంటాయి అంటే.. ఆకలి ఎక్కువగా వేస్తుంది. బరువు తగ్గుతారు.. చెమటలు ఎక్కువ పడతాయి. చికాకు, స్థిమితం లేకపోవడం, నిద్ర పట్టకపోవడం, నీరసంగా ఉండడం ఎక్కువసార్లు విరోచనం అవడం నెలసరిలో రక్తస్రావం తక్కువ కావడం, వేడిని తట్టుకోలేకపోవడం గొంతు ముందు వాపు గుండె దడ అనిపించడం కళ్ళు పెద్దవి కావడం చేతులు వనకడం వంటివి కనిపిస్తాయి.
కొంతమందికి ఎన్ని మందులు వాడిన థైరాయిడ్ సమస్య నుంచి విముక్తి రాదు. ఈ రెండింటి సమస్యలతో ఎవరు ఇబ్బంది పడుతున్న ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ హోమ్ రెమెడీస్ పాటించి చూడండి. తప్పకుండా థైరాయిడ్ సమస్య నుంచి మీరు గట్టెక్కవచ్చు. దీనికి ముందుగా ఏం చేయాలంటే ఒకటిన్నర స్పూన్ల వరకు ధనియాలు తీసుకుని శుభ్రంగా కడిగేసి ఒక గిన్నెలో వేసి రాత్రంతా నానబెట్టండి. మీకు కుదిరితే ఒక మట్టి చిన్న పాత్రను తీసుకోండి. అందులో నానబెడితే ఇంకా మంచి రిసల్ట్ ఉంటుంది. ఒకవేళ లేకపోయినా పర్వాలేదు. మరొక గిన్నెలో నానబెట్టుకోండి. ఇలా నానబెట్టుకోవడానికి ముందు ధనియాలను కొంచెం దంచి కాషాయం కాచుకోవాలి. ఇలా తయారు చేసిన కషాయం వడకట్టుకుని గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. ఇలా ప్రతిరోజు చేస్తే థైరాయిడ్ సమస్య కంట్రోల్లోకి వస్తుంది. అయితే ఇప్పటికే మీరు పరగడుపున టాబ్లెట్లు వేసుకుంటున్నట్లయితే గనక ఆ టాబ్లెట్లకి కనీసం 40 నిమిషాల గ్యాప్ ఉండేలా చూసుకుని తీసుకోండి. మొదటిగా మీరు రెగ్యులర్ గా వేసుకునే మందుల తర్వాతేనే మీరు వాడినట్లయితే మంచి రిసల్ట్ ఉంటుంది. ఈ హోమ్ రెమెడీస్ వల్ల మీకు ఎటువంటి ఆహారంలో ఒక చిన్న ముక్క పచ్చి ఉల్లిపాయ తినడం కూడా చాలా మంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది.
అలాగే మీకు థైరాయిడ్ గ్రంధి ఉండే స్థానంలో వాల్నట్ ఆయిల్ అని మార్కెట్లో మనకి దొరుకుతుంది. కానీ ఇది కొంచెం ఖరీదు ఉంటుంది. మీరు ఈ ఖరీదైన ఆయిల్ కోనకోగలిగితే ఈ ఆయిల్ ని థైరాయిడ్ గ్రంధం లో అప్లై చేసి అంటే గొంతు దగ్గర అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేసుకుంటే మంచి ఉపశమనం ఉంటుంది. ఇలా ఉదయం సాయంత్రం ఒక ఐదు నిమిషాల పాటు ఈ పచ్చి ఉల్లిపాయ రసంతో మన గొంతు భాగంలో మసాజ్ చేసుకుంటే థైరాయిడ్ సమస్య నుంచి మంచి ఉపశమనం పొందొచ్చు..అలాగే క్యాబేజీ క్యాలీఫ్లవర్ బ్రోకలీ, ముల్లంగి లాంటివి ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది. మీరు పాలతో చేసిన పదార్థాలు కూడా తక్కువగా తీసుకోవాలి. థైరాయిడ్ తో బాధపడేవారు మంచి ఆహారం తీసుకోవడం మందులు వాడటంతో పాటు వ్యాయామం కూడా చేస్తే మంచి ఫలితాలు చూడొచ్చు. వీటిలో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్లు ఎక్కువ ఉంటాయి. ఇవి థైరాయిడ్ పనితీరును మెరుగుపరుస్తాయి. థైరాక్సిన్ ను కావాల్సిన అంత మోతాదులో మాత్రమే ఉత్పత్తి ఎలా చేస్తాయి. నిత్యం ఆవస గింజలను లేదా పొడిని ఏదో ఒక రూపంలో ఒక టేబుల్ స్పూన్ మోతాదులో తీసుకోవడం చాలా మంచిది. కొవ్వు ఆమ్లాలు మరియు పుష్కలంగా ఉన్నాయి. ఒమేగా త్రీ ఆమ్లాలు తగ్గించడంలో అంటే చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో ఉపయోగపడతాయి. రెండు రకాల చేపలు తినడం చాలా మంచిది. ఆహారం కూడా తక్కువ తీసుకోవడం మంచిది.