Ummetha Plants : ఉమ్మెత్త ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..

 Ummetha Plants :  ఉమ్మెత్త ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..

Ummetha Plants : ఉమ్మెత్త మొక్క అంటే తెలియని వారు ఎవరు ఉండరు. ఈ మొక్క ఎక్కడపడితే అక్కడ మనకు కనిపిస్తూనే ఉంటుంది. మనం అస్సలు లు పట్టించుకోని విషపూరిత, పిచ్చి మొక్కలతో కూడా కొన్ని రకాల మెడిసిన్ తయారు చేస్తారు. ఈ మొక్క విషపూరితమైనప్పటికీ కూడా దీనికి ఆయుర్వేద వైద్యంలో మాత్రం ఒక ప్రత్యేక స్థానం ఉంది.

మన చుట్టూ ఉన్న పకృతిలో మన ఆరోగ్యానికి  మేలు చేసే ఎన్నో ఔషధ గుణాలు ఉన్న మొక్కలు ఉన్నాయి. కొన్ని రకాల మొక్కలలో ఆకులు, పూలు, కాయలు,పండ్లను ఆయుర్వేద వైద్యంలో విరివిరిగా ఉపయోగిస్తారు. అలాంటి ఔషధ మొక్కలలో ఒకటి ఉమ్మెత్త మొక్క కూడా. ఈ మొక్క ఆకులను పూలను వినాయకుని పూజలో కూడా కచ్చితంగా ఉపయోగిస్తారు.

ఈ చెట్టులో మనకు తెలియని చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. అందువలన ఈ మొక్కకు ఆయుర్వేద వైద్యంలో ఒక ప్రత్యేక స్థానం ఏర్పడింది. ఉమ్మెత్త ఎలాంటి అనారోగ్య పరిస్థితులను నయం చేయగలదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

164 -2

ఉమ్మెత్త ఆకులు ఎంతో అద్భుతమైన నొప్పి నివారిణిగా పనిచేస్తుంది.కీళ్ల నొప్పులు, కాళ్ల నొప్పులు  ఎలాంటి నొప్పి  అయినా ఏ ప్రదేశం లోనైనా బాగా నొప్పిగా ఉన్నట్లయితే ఉమ్మెత్త  ఆకును తీసుకొని దానికి నువ్వుల నూనె రాసి దానిని వేడి చేసి నొప్పి ఉన్న దగ్గర రాసి కట్టు కట్టినట్లయితే  ఆ నొప్పులన్నీ కూడా తక్షణమే నయమవుతాయి.

తలనొప్పి, మైక్రోన్ తలనొప్పికి కూడా ఈ చిట్కా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది వెంటనే ఉపశమనాన్ని కూడా ఇస్తుంది. ఎక్కువ బరువుతో ఇబ్బంది పడేవారు కూడా ఉమ్మెత్త మంచి ఉపయోగకరంగా పని చేసిద్ది. శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉన్న వారు కొవ్వు పేరుకుపోయిన చోటా ఈ చిట్కా ప్రయత్నిస్తే ఒంట్లో ఉన్న కొవ్వు కూడా కొవ్వొత్తి లాగా కరిగిపోతుంది.

ఉమ్మెత్త ఆకులతో వైద్యం అధిక బరువును కూడా తగ్గిస్తుంది. సెగ గడ్డలు,వేడి కురుపులు, స్త్రీలలో స్తనాల వాపు లాంటి సమస్యలకు కూడా చక్కటి పరిష్కారంగా ఇది పనిచేస్తుంది.. ఈ ఉమ్మెత్త ఆకులకు నువ్వుల నూనె రాసి వేడి చేసి కట్టు కట్టినట్లయితే వెంటనె ఆ సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది.

164 -3

పిచ్చి కుక్క, కోతి కరిచిన వారికి కూడా ఉమ్మెత్త ఆకులతో వైద్యం చేస్తారు. దీనికోసం ఉమ్మెత్త ఆకులను తీసుకొని ఆకులను ముద్దగా నూరి పిచ్చికుక్క కరిచిన చోట గాని కోతి కరిచిన చోట ఈ రసాన్ని రాసి మర్దన చేస్తే  వాటి విషం  శరీరంలో పాకకుండ ఉంటుంది అని నిపుణులు తెలిపారు.

ఉమ్మెత్త ఆకుల రసాన్ని తామర,గజ్జి, దురద,పుండ్లు ఉన్నచోట రాసినట్లయితే అవి తొందరగా తగ్గిపోతాయి. కురుపులు, తలలో పేలు ఉన్నవారు కూడా ఈ ఆకుల రసంలో ఆముదం కలిపి తలకు రాస్తే పేలు పోయి, కురుపులు కూడా మానతాయి.

మీ అరీకాళ్లు మంటలు, తిమ్మిర్లు ఉన్నట్లయితే ఈ ఆకుల రసాన్ని రాసుకున్నట్లయితే త్వరగా ఉపశమనం కలుగుతుంది.ఈ చెట్టు ఆకుల రసాన్ని కూడా తలకు పెట్టుకున్నట్లయితే పేనుకొరుకుడు పోయి జుట్టు ఒత్తుగా కూడా పెరుగుతుంది..

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?